Dear Prime Minister Ambani,
Please accept my humble apologies for not realizing that you are the real boss of India.
Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete?
There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better.
Thank you 🙏
𝗕𝗮𝗻𝗱𝗶 𝗕𝗮𝗴𝗲𝗲𝗿𝗮𝘁𝗵
It took 7 days to find POCSO accused. Now he’s dancing at functions
𝗟𝗶𝗻𝗴𝗮𝗺𝗮𝗻𝗲𝗻𝗶 𝗦𝗮𝗻𝗷𝘂𝘀𝗵
Hit & Ki*led a lady, News din’t come out for 4days
Telangana is watching how Revanth is handling MP’s sons
#BandiBageerath#LingamaneniSanjush
Hyderabad - 4 TIMS ( Multi specialty ) Hospitals
Warangal - 2000 bed super speciality hospital
కెసిఆర్ దూరదృష్టికి నిదర్శనం…
ఈ రోజు సనత్ నగర్ లో రేవంత్ TIMS ని ప్రారంభిస్తూ కెసిఆర్ తిడతడు, అది వేరే విషయం..
దాంట్లో ఆశ్చర్య పోయేది ఏముండదు.
కానీ కెసిఆర్ ఆలోచన నుండి పుట్టి
కెసిఆర్ పునాది వేసిన TIMS కొంత ఆలస్యమైన ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషం.
షాబాద్ లో మహిళలపై పోక్సో నిందితుడి పాశవిక హత్యాకాండను నిరసిస్తూ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, మహిళలు, పిల్లల రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలని, పోక్సో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు🙏🙏🙏
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దాకా, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఇలానే ప్రతి గ్రామంలో/బస్తీలో ‘పార్టీలకు అతీతంగా’ స్వచ్ఛందంగా ర్యాలీలు, మౌన దీక్షలు చేయాలని మనవి.
ఒక్కరి కోసం అందరం-అందరి కోసం ప్రతి ఒక్కరం ✊
ఇదే మన నినాదం ✊✊✊
@BRSparty@ANI@PTI_News@IndianExpress@KTRBRS@BRSHarish@thenewsminute
లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది.
పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి @revanth_anumula అసమర్థత ఇది.
తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
@KTRBRS KTR అన్న.... అక్కకీ అపరేషన్ విజయవంతం అయింది. రాత్రి డిశ్చార్ చేశారు. అడగ్గనే ప్రాంతం చుడకుండ దగ్గరుండి మీ మనిషి ప్రవీణ్ రెడ్డి గారు అపోలో అసూపత్రి డక్టర్లతో మాట్లాడి ఒక్క రుపై లేకుండ చేశారు. మీ రుణం తీర్చుకోలేము అన్న 😢😢🙏. పునర్జన్మ అందించరు 🙏
Proud and delighted to see yet another T-Hub incubated startup redefining the future of aerospace.
Recently, BluJ Aero, a Hyderabad-based startup, unveiled its second-generation prototype aircraft, marking a major step in scaling up its eVTOL (Vertical Take-off and Landing) ambitions.
BluJ Aero is developing hydrogen-electric and battery-powered VTOL aircraft for short-distance mobility, enabling fast passenger and cargo transport without conventional airport infrastructure.
Built entirely in Hyderabad, @BlujAero is backed by @THubHyd, whose mentorship, market access, and innovation ecosystem have helped transform the company from a promising idea into a pioneering aerospace venture.
I remember presenting them with the ‘Most Promising Innovation Award’ in 2022 on the occasion of T-Hub Foundation Day.
Wishing the BluJ Aero team continued success as they soar to even greater heights.
NRI శ్రీ అరుణ్ రావు గారు & శ్రీవాణి గారు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న Late @Palakurishekha1 అన్న కూతురి చదువు పూర్తి చేయడానికి ₹1 లక్ష విరాళం ఇచ్చారు.
వెంటనే స్పందించి సహాయం అందేలా చేయడమే కాకుండా చిన్న పాప స్కూల్ ఫీజు కట్టడానికి ముందుకు వచ్చిన @BRSHarish అన్నకు ధన్యవాదాలు!
ఆయనను కలవడానికి అడ్డుగోడలు ఉండవు… బ్యారికేడ్లు ఉండవు… ప్రత్యేక సిఫార్సులు అవసరం ఉండవు.
సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఓపికగా విని, సాధ్యమైనంత సహాయం చేయాలనే తపనతో ముందుకు సాగుతారు.
కార్యకర్త కష్టం తెలిసినోడే నిజమైన నాయకుడు అవుతాడు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు హరీష్ అన్న..🙏
ఏ గుర్తింపు ఆశించకుండా 17 ఏళ్లకు పైగా ఉద్యమం, పార్టీ కోసం సోషల్ మీడియాలో నిరంతరం పనిచేసిన నిస్వార్థ కార్యకర్త ఆయన.
పాలకూరి శేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 🙏💐
As per Reserve Bank of India (RBI) data and government disclosures in Parliament, Scheduled Commercial Banks have written off bad loans worth over $19 lakh crore (approx. $227 billion) over the last 11 financial years (up to FY2024–25).
Additionally, between June 2014 and March 2023 alone, banks reported a loss of $4.69 lakh crore explicitly due to loan and banking frauds.
While the RBI defines "write-offs" as a technical accounting procedure to- clean up balance sheets - whereby banks remove fully-provisioned bad loans to focus on recovery-the reality of getting that money back is challenging.
Most of this was looted by companies based in Gujarat or owners of Gujarati origin.
Why is china ahead of India Today?
GDP
🇨🇳 : $20.85 trillion
🇮🇳 : $4.15 trillion
Education budget
🇨🇳 : $906 billion (4.35% of total gdp)
🇮🇳 : $16 billion (0.39% of total gdp)
Research & development budget
🇨🇳 : $1.03 trillion (4.94% of total gdp)
🇮🇳 : $8 billion (0.00091% of total gdp)
Healthcare budget
🇨🇳 : $300 billion (1.44% of total gdp)
🇮🇳 : $12.8 billion (0.31% of total gdp)
Freebies budget
🇨🇳 : $22 billion (0.11% of total gdp)
🇮🇳 : $107 billion (2.58% of total gdp)
Prime minister - Hindu
Home Minister - Hindu
Chief Minister - Hindu
MLA of this Place - Hindu
MP of this Place - Hindu
Health Minister - Hindu
Jal Shati Minister - Hindu
SDM of this Place - Hindu
Collector of Here - Hindu
These Childrens Are - Hindu
From Last 20 years BJP is Ruling in Madhya Pardesh.
Yet, This Khargone District have No Water Resources for Living.
BJP has Cooked india very Badly