జగన్ రెడ్డిది పరమ చెత్త ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? తాడేపల్లి కొంపలో ముసుగుతన్ని తొంగోడానికా పదవి కోసం అంతగా తాపత్రయపడింది? బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువకుడ్ని ఈ ప్రభుత్వం అన్యాయంగా బలితీసుకుంది.(1/2)
All the sane voices are agitating against the inhumane act of conducting exams for 10th & Inter students when Covid is ravaging the State. @ysjagan has turned out to be a villain for lakhs of students.
My letter to Hon’ble Prime Minister Shri @narendramodi Ji requesting for an immediate intervention in wake of adamancy of Govt. of Andhra Pradesh regarding 10th and intermediate board exams scheduling. 🙏🏻
@PMOIndia@HMOIndia