#NTRxTrvikram took internet by STORM !!
Just an announcement and the nation has already gone crazy.
From social media to street corners, the entire country is buzzing about this massive project.
#GodOfWar
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మరోసారి పని చేయడం,
త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ డీల్ చేయడం...
ఇవి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు కావు..
సర్ప్రైజ్లు చాలా చాలా ఉన్నాయ్...
ఒకొక్కటీ బయటపడే కొద్దీ... ఈ సినిమా స్కేల్, స్థాయి అర్థం అవుతాయి.
ఒక్కటి మాత్రం నిజం.. టాలీవుడ్ మాత్రమే కాదు... బాలీవుడ్ కూడా ఉలిక్కిపడేలా ఈ సినిమా ఉండబోతోంది.
#NTRxTrivikram
#GodOfWar
ఇప్పటి వరకు కుమారస్వామి కథ
ఇంత పెద్ద స్కేల్ లో ఎవరూ టచ్ చేయలేదు.
అది పెద్ద అడ్వాంటేజ్.
సినిమా ఎలా వచ్చినా, ఎలా వున్నా,
త్రివిక్రమ్-ఎన్టీఆర్-మురుగన్ కథ అనే ఒక్క ఫ్యాక్టర్ చాలు.
జనం కచ్చితంగా సినిమా చూడడానికి.
అన్ని విధాలా త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీకి ఇది సరైన ప్రాజెక్ట్ .
NTR కు ఉన్న Memory Power కు, Dialogue Delivery కు…
Trivikram కు ఉన్న Grip on Mythology కు
God Of War is Perfect to Tap Their Potentials to the Maximum
#NTRxTrivikram
న జానామి శబ్దం న జానామి చార్థం .. న జానామి పద్యం న జానామి గద్యమ్ .. చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ..
నాకు శబ్దజ్ఞానం లేదు ..
పదాల అర్థం తెలియదు ..
పద్యాలు రచించడం రాదు ..
గద్యం చెప్పడం కూడా రాదు ..
అయినప్పటికీ, ఆరు ముఖాల శ్రీ షణ్ముఖుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు ..
అందుకే నా నోటి నుంచి ఆశ్చర్యకరమైన స్తోత్రాలు సహజంగానే వెలువడుతున్నాయి ..
🙏