రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల విద్యార్థి పండుగ బన్నీ అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.
పుట్టెడు శోకంలోనూ మరో ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన ఆ కుటుంబ నిర్ణయం అత్యంత స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం.
అవయవదానం మరణాన్ని సైతం మరొకరికి పునర్జన్మగా మార్చే అత్యున్నత మానవతా సేవ.
#OrganDonation #Jeevandan #Inspiration #SaveLives #Telangana
Small acts of kindness can create the biggest smiles❤️
@MusicThaman anna thank you for the opportunity to be a part of this initiative and spread a little happiness❤️
So happy to see the pure smiles on these little innocent faces ❤️🥹
@udayred82509303
Small acts of kindness can create the biggest smiles❤️
@MusicThaman anna thank you for the opportunity to be a part of this initiative and spread a little happiness❤️
So happy to see the pure smiles on these little innocent faces ❤️🥹
@udayred82509303
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
✳️ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందజేశారు.
✳️క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
✳️గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
✳️ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు పాల్గొన్నారు.
#TG20CricketLeague #HyderabadEChampions #TelanganaSports #SportsPolicy #Cricket #Eenadu
Watching this, one can only say Govinda Govinda!
Smt. Navaneethamma, at 116 years of age, scaling the steep 3,550 steps of Tirumala on foot. Her unwavering belief didn't just climb a mountain, it moved millions of hearts, including mine. Praying for her good health and long life. May her incredible spirit continue to guide and inspire us all.
#Tirumala #SpiritualIndia
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి 🙏🏼
As Tirumala devotees would say, the Lord heard her.
At 116, Navaneetamma climbed the Tirumala steps with unwavering devotion. After her journey touched millions, TTD identified her and arranged a Special Break Darshan. Gratitude 🙏
సిరిసిల్ల గడ్డ...కేటీఆర్ అడ్డా 🔥🔥
సిరిసిల్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ
🟢 మొత్తం 39 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు
🟢 కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను తిప్పికొట్టి, కేటీఆర్ అన్న వెంట నిలిచిన సిరిసిల్ల ప్రజలు
@KTRBRS
మంత్రి వివేక్ వెంకటస్వామి అతని కొడుకు వంశీకృష్ణ నుండి మాకు ప్రాణహాని ఉంది
మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన క్యాతనపల్లి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు
క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం తాగి వచ్చి తమను తాకరాని చోట తాకారని, మంత్రి వివేక్ అతని కొడుకు వంశీకృష్ణ చోద్యం చూస్తూ ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్న కౌన్సిలర్లు
చైర్మన్ పదవి దక్కించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ఎంతకైనా దిగజారుతారని, అందుకే మాకు వారి నుండి ప్రాణహాని ఉందని ఫిర్యాదు
తమకు రక్షణ కల్పించాలని, తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నేడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని
అధికార మదంతో,
మీకు తొత్తులుగా మారిన పోలీసులను అడ్డం పెట్టుకుని,
అరాచకంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవిని అక్రమంగా లాక్కోవచ్చు గాక..
రేపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా వస్తది!
మేం రాగానే మీకు వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మాది!