# నేడు జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ శ్రీమతి @ManoojaR గారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు...
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఉద్యోగులు, సిబ్బంది తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు...
పాల్గొన్నా మన మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి @ManoojaR గారు💐💐
ఈ కార్యక్రమంలో #పీలేరు ఎమ్మెల్యే @ChintalaYSRCP గారు,ఏపీ వికలాంగుల సంక్షేమ శాఖ చైర్ పర్సన్ @Mumtajpattan1 గారు ,ఆర్డీవో మురళి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కృష్ణకిషోర్, తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ఎంపీ @MithunReddyYSRC గారి ఎంపీ నిధులతో జిల్లా #కలెక్టర్ గిరీషా పి.ఎస్.#ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో #ఆలింకో సహకారంతో సుమారు 1057 మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, బ్యాటరీ సైకిళ్లు, ఇతర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే మిన్నగా పేదలకి మంచి చేయాలనే తలంపుతో సీఎం @ysjagan వచ్చారు.ఈ నాలుగేళ్లలో చేసి చూపించారు. మధ్యలో కోవిడ్ -19తో పాటు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.కానీ సంక్షేమ పథకాల్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు.ఇంతకంటే సీఎం కావాలా?మళ్లీ గెలిచేది వైయస్ జగనే.
👉డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం (లోన్) చేసి ఆహా క్యాంటీన్లు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం
👉ప్రభుత్వ ఆస్పత్రులు, మార్కెట్, బస్టాండ్ లాంటి ప్రాంతాల్లో క్యాంటీన్లు
👉రూ.10 నుంచి రూ. 40 లోపే కస్టమర్లకు భోజనం
@ysjagan 👏👏👏
#YSJaganAgain#AndhraPradesh#AhaCanteen
కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో కార్పొరేట్ స్కూల్స్‌ని, యూనివర్సిటీలను తలదన్నేలా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల.
#YSJaganDevelopsAP#CMYSJagan
#మదనపల్లి మునిసిపాలిటీ లో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మన మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ @manoojareddy గారు👏👏👏
ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది....
@ysjagan@YSRCParty@MithunReddyYSRC
#మదనపల్లి మున్సిపల్ పరిధిలోని #నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన @ysjagan అన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకి బహుమతులు అందజేసిన మదనపల్లి మునిసిపల్ చైర్మన్ గౌరవ శ్రీ @ManoojaR గారు👏👏👏👏
#ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ది తో పాటు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించిన ప్రభుత్వం @ysjagan అన్నది.
#నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో MEO ప్రభాకర రెడ్డి,కౌన్సిలర్ గిరిజాసాయి సేఖర్ రెడ్డి తో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ @ManoojaR గారు.
నాలుగేళ్ళ క్రితం ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం @ysjagan గారు అనంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి దేశంలో మరే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
ఇందిరా గాంధీ స్టేడియంలో శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం @ysjagan అన్న.
యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో యజ్ఞం
108 కుండములలో చతురాగమ యుక్తంగా నిర్వర్తిస్తున్న మొట్టమొదటి యజ్ఞం..
#చరిత్రలో కనుమరుగు అవుతున్న బీ.టీ.కళాశాల కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎంపీ @MithunReddyYSRC అన్న గారి , మదనపల్లి ఎమ్మెల్యే @nawazbashamla ల కృషి ఎనలేనిది : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ గౌరవ శ్రీ @manoojareddy గారు...
ఈ సంధర్బంగా @ysjagan అన్న కి కృతజ్ఞతలు తెలిపారు....