Original videos from my mobile 🔥✊🏻 jai jagan anna #Siddham ,We r family but ysjagan sir supreme to us and that tatoo i showed Sharmila akka and she reacted it
రాప్తాడు మనదే..!
▪️ప్రజలంతా మనవైపే ఉన్నారు..!
▪️వచ్చే ఎన్నికల్లో మనల్ని ఎవరూ ఆపలేరు..!
▪️అక్రమ కేసులకు భయపడోద్దు...మీ వెనుక నేనుంటా..!
▪️స్థానిక సంస్థల్లో మెజార్టీ మనదే..!
▪️రాప్తాడును దోపిడీకి కేంద్రంగా మార్చారు..!
▪️తల్లి–కొడుకుల వసూళ్ల రాజ్యం నడుస్తోంది..!
▪️పరిటాల కుటుంబం ఒక్కో దెబ్బ కొడుతుంటే ప్రజలు బయటకు వస్తున్నారు – వాడుంటే (ప్రకాష్‌రెడ్డి) మేలు. వాడే రావాలి అని చర్చ మొదలైంది..!
▪️నన్ను హీరోను చేస్తోంది పరిటాల సునీతానే..!
▪️తోపుదుర్తి కుటుంబం ఎవరినుంచి ఏమీ ఆశించలేదు..!
▪️వేల ఎకరాలున్న మా కుటుంబం ఈరోజు పదుల ఎకరాలకు వచ్చాం..!
▪️ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు, ఫ్యాక్షన్ చేశాం..!
▪️నా అజెండా నాయకులకు నచ్చకపోవచ్చు ప్రజలకు నచ్చుతుంది..!
▪️నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో గట్టిగా నిలబడాలి..!
▪️ ‘రాబోయేది జగన్ ప్రభుత్వమే.. రాప్తాడులో గెలిచేది వైసీపీయే’
▪️ఫ్యాను గిరగిరా తిరుగుతుంది..!
▪️‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
👉‘‘దోచుకునేందుకే పరిటాల కుటుంబం అధికారాన్ని ఉపయోగించుకుంటోందనే విషయం నియోజకవర్గ ప్రజలకు అందరికీ అర్థమైంది. పరిటాల కుటుంబం ఒక్కో దెబ్బ కొడుతుంటే ప్రజలు బయటకు వస్తున్నారు. వాడుంటే (ప్రకాష్‌రెడ్డి) మేలు. మళ్లీ వాడే రావాలి అని చర్చించుకుంటున్నారు. రాప్తాడు మనదే. ప్రజలంతా మనవైపే ఉన్నారు’’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గ సదస్సు మంగళవారం కళ్యాణదుర్గం రోడ్డులోని బీ.జీ.ఆర్ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో పరిటాల కుటుంబం చేస్తున్న దుర్మార్గాలపై ప్రచారం జరగడం లేదన్నారు. మనం చేస్తున్న మంచిపైనా ప్రచారం జరగడం లేదన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటికైనా కళ్లు తెరవండి. మేల్కొని ప్రజల్లో విస్త్రతంగా తిరిగి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
👉రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపడం, అక్రమ వసూళ్లు చేయడం, భూములపై వివాదాలు సష్టించడం అధికార పార్టీ నాయకుల ప్రధాన కార్యక్రమంగా మారింది. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో పాపంపేటలో ఇళ్ల కూల్చివేతలు, భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయి. దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజల హక్కులను కాలరాస్తూ భూములపై కన్నేశ్డారు. ‘అనంతపురం పట్టణంలో బయటపడుతున్న ఈ విషయాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి
👉భూముల వివాదాల్లో బాధితులను బెదిరిస్తూ సెటిల్మెంట్ల పేరుతో ఒత్తిళ్లు తెస్తున్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఖాళీ భూముల గురించి మాట్లాడదాం, ఇళ్లు కట్టుకున్న వాళ్ల జోలికి పోమ’ని చెప్పడం చూస్తుంటే ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమైంది. ధర్మవరం ప్రాంతంలో చేనేత కార్మికుల నుంచి కూడా అక్రమ వసూళ్లు జరిగాయి. ‘‘తల్లి–కొడుకుల వసూళ్ల రాజ్యం నడుస్తోంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
👉ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున అధికార ప్రతినిధులను గుర్తించాలని పార్టీ నిర్ణయించింది. గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలు, సమస్యలు, భూ వివాదాలు, ప్రజల ఇబ్బందులను నమోదు చేసి మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలి
👉తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదు. మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ హామీ అమలు కాలేదు. జగనన్న పేదలకు అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలు నిలిచిపోయాయి. బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరుతో మిగతా హామీలన్నీ మరిచిపోయారు.
👉జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సౌకర్యాలు ఇప్పుడు కనిపించడం లేదు. పంట నష్టపోతే అదే సీజన్లో సాయం అందే పరిస్థితి ఉండేది, ప్రస్తుతం రైతులు పూర్తిగా నిరాశలో ఉన్నారు.
👉నిరుద్యోగ భృతి హామీ నెరవేరలేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదు. ఉద్యోగుల అసంతృప్తిని ఎన్నికల్లో ఉపయోగించుకున్నప్పటికీ ఇప్పుడు వారిని కూడా నిరాశపరిచారు.
#ThopudurthiPrakashReddy
#TeamTPR #tprtarget2029
#teamthopudurthi
Started the season with belief. Ended with back to back titles. 🏆
This team lived every emotion together. The highs, the pressure, the hurdles, and the unwavering support. It feels extra special because… this place is HOME! ❤️ @RCBTweets
📍 Panchayat Elections 2026
ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో మా ప్రచారం కొనసాగుతోంది ,ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.
తప్పుడు కేసులు పెట్టినా, భద్రత తొలగించినా, బెదిరింపులు చేసినా మేము భయపడము,
ప్రజల కోసం పోరాడే మా అడుగులు ఆగవు : @ImThopudurthi anna
జైళ్లు, కేసులు, కష్టాలు మాకు కొత్త కాదు,పోరాటం మా రక్తంలో ఉంది తిరిగి నిలబడటం మా చరిత్ర 🤷🏻♂️
ఎంత అణిచివేయాలని చూసినా మేము మరింత బలంగా తిరిగి లేస్తాం,తోపుదుర్తి కుటుంబాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు 💯 🔥
#thopudurthiprakashreddy#ysrcongressparty
మహిళలు ని నాలుక చీరే రోజులు దగరలో ఉంది పరిటాల సునీత........!
మాటలు కాదు... లెక్కలు చెప్పు సునీతమ్మా...?
అమ్మా డెయిరీపై తప్పుడు ప్రచారాలతో మహిళలను మోసం చేస్తున్నారు.
తప్పుడు కూతలు మాని నువ్వు నీ మొగుడు గత 30 ఏళ్లుగా ఏమి చేసారో చెప్పండి. పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాలలో మీరు ఏమి సాధించారో చెప్పండి.
#ThopudurthiPrakashReddy
#paritalafakefactory
#TeamThopudurthi
#tprtarget2029
Your love and support always makes me feel extra special, 12th Man Army. ❤️
Two done, more to go. See you next year, peace out! ✌️
#12thmanarmy#playbold#rcb