కారు దిగేందుకు జగన్ యత్నం.. అడ్డుకున్న ఎస్పీ
వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా
బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను చూసేందుకు తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపుచేస్తుండగా పలువురు గాయపడ్డారు.
కార్యకర్తలు గాయపడ్డారని తెలిసి కారు దిగేందుకు జగన్ యత్నించగా,
ఎస్పీ అడ్డుకున్నారు. కాన్వాయ్ లోనే వెళ్లాలని సూచించారు.
అటు పోలీసుల ఆంక్షలకు మించి వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటనకు తరలివచ్చారు.
#YSJaganInChittor
#YSJaganForFormers
#Chitoor
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
చిత్తూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం
బైక్ పై బంగారుపాళ్యంకి వెళ్తున్న చిత్తూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయనంద రెడ్డిని ఆపేసిన పోలీసులు
ఎందుకు ఆపుతున్నారు అంటే.. సమాధానం చెప్పకుండా వింత వాదన
కార్స్ కి పర్మిషన్ లేదన్నారు.. బండి మీద కూడా వెళ్ళకూడదా.. చంద్రబాబు?
#YSJaganInChittoor
#YSRCPForFarmers
#SadistChandraBabu
#CBNFailedCM
#JaganannaMission
🚨 #SadistChandraBabu
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా
హెలీప్యాడ్ వద్దకు కాలినడకన వస్తున్న రైతులు, ప్రజలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్.
కూటమి ప్రభుత్వ ఆదేశాలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు.
#YSJaganInChittor
#YSJaganForFarmers
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
ముళ్ళ కంచెలను లెక్కచేయని ఇలాంటి అభిమానులు నీ సొంతం జగనన్న...
కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్టు పెట్టుకొని ఎన్ని అడ్డంకులను సృష్టించిన...
జగనన్న పై ఉన్న ప్రజల అభిమానాన్ని తగ్గించలేరన్న దానికి ఇది చాలదా...
#YSJganInChittor#YSJaganForFarmers#LooterLokesh#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
ప్రతిపక్ష హోదా లేదు అంటారు....
పులివెందుల MLA అంటారు.....
బయటకు వస్తే 500 మందికి మించి పర్మిషన్ లేదు అంటారు..
తీరా చూస్తే 1000 మంది పోలీస్ లతో అడ్డుకుంటారు.....
మీ టీడీపీ వాళ్ళకి భయం లేదు
అంటారు....
ఏమైనా అంటే తలుపులేసుకొని గుక్కపెట్టీ ఏడుస్తారు....
#YSJaganChittor
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
జగనన్న కోసం కదిలోస్తున్న జనం
మామిడి రైతులకి మద్దతుగా ఈరోజు బంగారుపాళ్యంకి వస్తున్న జగనన్న
YSR Congress Party - YSRCP నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎవరూ రాకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు ఆంక్షలు
దాంతో జగనన్న కోసం రాళ్లు, రప్పలు దాటి వస్తున్న జనం
#YSJaganChittor
#YSJaganForFarmers
#CBNFailedCM
#JagannaMission