Thank You All for Your Support.
జనసేన పార్టీ అధ్యక్షులు ,
శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ,
వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నా నిర్ణయం ఎవరికైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
మీ,
చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి S.P.S.R నెల్లూరు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు
@PawanKalyan@mnadendla@JanaSenaParty
నెల్లూరు జిల్లా లో జనసేన పార్టీ మద్దత్తు కోరిన ఉమ్మడి అభ్యర్థులకు పొత్తు ధర్మం పాటించి వారి గెలుపు కోసం సహాయసహకారాలు అందిస్తాము అని వారికి తెలియచేయడం జరిగింది మరియు
సొంత డబ్బులు తో క్యాంపెనింగ్ చేసి వారి గెలుపు కోసం కృషిచేస్తాను వారు గెలిచిన తరువాత ప్రజలకు , జనసేన కార్యకర్తలకు అండగా ఉండాలి అని వారిని కోరటం జరిగింది.
@PawanKalyan@mnadendla
ఈ రోజు జనసేన , తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలతో కిటకిటలాడిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం.
నెల్లూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
ఆత్మకూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఆనం రామనారాయణ్ రెడ్డి గారు
నెల్లూరు సిటీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ గారు
ఉదయగిరి నీవుయోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ గారు
జనసేన కార్యాలయానికి వచ్చి వారు మద్దతు కోరటం జరిగింది.
ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న వీరి గెలుపు కోసం కృషి చేస్తాము అని వారికి తెలపడం జరిగింది .
@PawanKalyan@mnadendla
ఈ రోజు నెల్లూరు జిల్లా కార్యాలయం కి నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు సిటీ ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ గారు జనసన పార్టీ మద్దతు కోరటం జరిగింది. పోతు దర్మం ప్రకారం వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని తెలియచేయటం జరిగింది.
@PawanKalyan@mnadendla
ఈ రోజు నెల్లూరు నగరం లో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయం ప్రారంభించడం జరిగింది.
@PawanKalyan@mnadendla
ఈ రోజు నెల్లూరు నగరం లో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయం ప్రారంభించడం జరిగింది.
@PawanKalyan@mnadendla
ఆహ్వానం మేరకు నెల్లూరు జిల్లా లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సభ లో జనసేన పార్టీ తరుపున పాల్గొనడం జరిగింద.
అనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి క్యారవాన్ రూమ్ లోపల ముఖా ముఖి భేటీ లో నెల్లూరు జిల్లా లో జనసేన మరియు తెలుగు దేశం పార్టీ ల సమన్మయం గురించి వివరించడం జరిగింది.
@PawanKalyan@mnadendla
ఈరోజు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తో మర్యాదపూర్వక భేటీ మరియు నెల్లూరు జిల్లా లో పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇటీవలే వైసీపీ పార్టీ కి రాజీనామా చేసినందుకు వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.
@PawanKalyan@mnadendla#JanaSenaParty
తెలుగుదేశం ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు రూరల్ లో పోటీ చేయుచున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు పొత్తు ధర్మం పాటించి జనసేన కార్యాలయానికి వచ్చి నెల్లూరు రూరల్ లో మద్దతు కోరటం జరిగింది.
తెలుగుదేశం ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తాము అని వారికి తెలపడం జరిగింది .
@PawanKalyan@mnadendla
ఈ రోజు నెల్లూరు సిటీ సీటు నేను సాదించుకో లేకపోయాను అని తీవ్ర ఆవేదనకు గురి అయిన కార్యకర్తలను ఓదార్చి వారికి క్షమాపణలు చెప్పి జనసేన పార్టీ తరుపున వారికి అండగా ఉంటాను అని చెప్పటం జరిగింది. అదే విధంగా నెల్లూరు జిల్లా లో కనీసం ఒక చోటైనా జనసేన పార్టీ పోటీ చేయాలి అన్న వారి విజ్ఞప్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కి తెలియ చేస్తాను అని నచ్చ చెప్పటం జరిగింది.
@PawanKalyan@mnadendla
#Janasena
PS: I always Believe in Shri Pawan Kalyan garu.
As Elections are nearing requesting all Nelllore District JSP social media members also to get actively involved on ground to turn Clicks , Likes , Shares and Comments into Votes.
Focus only on and get involved in
1. People Management
2. Poll Management
3. Booth Management
4. Distribution Network
This is 2024 and none will fall for age old tricks of Mind games, Diversion Politics, Propaganda by opposition party.
Just Believe and Follow Shri Pawan Kalyan garu.
As elections are around the corner and To Win any Election we need these Key Elements:
1. Time
2. Information
3. Money
4.People Support
On Demand reposting my video from last Year JSP IT conference on Electioneering .
PS: This is only part of Electioneering.
@JanaSenaParty
నెల్లూరు సిటీ 11వ డివిజన్ మరియు 54వ డివిజన్ పరిధి లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది.
నెల్లూరు సిటీ లో జనం కోసం జనసేన గత ఏడాది ఫిబ్రవరి 5 నుండి నిరంతరంగా కొనసాగుతున్నది. జనం కోసం జనసేన కార్యక్రమం ని ప్రతి డివిజన్ ఇంచార్జి , క్యాంపైనింగ్ టీం ప్రతి రోజు నెల్లూరు సిటీ లో వైసీపీ పాలన లో ప్రజల బ్రతుకు భారం కరపత్రం ఇప్పటివరకు ప్రతి ఇంటికి రొండు సార్లు అందచేయటం జరిగింది.
@PawanKalyan@mnadendla
#JanaSenaParty
#HelloAP_ByeBye_YCP
నెల్లూరు సిటీ 11వ డివిజన్ మరియు 54వ డివిజన్ పరిధి లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది.
నెల్లూరు సిటీ లో జనం కోసం జనసేన గత ఏడాది ఫిబ్రవరి 5 నుండి నిరంతరంగా కొనసాగుతున్నది. జనం కోసం జనసేన కార్యక్రమం ని ప్రతి డివిజన్ ఇంచార్జి , క్యాంపైనింగ్ టీం ప్రతి రోజు నెల్లూరు సిటీ లో వైసీపీ పాలన లో ప్రజల బ్రతుకు భారం కరపత్రం ఇప్పటివరకు ప్రతి ఇంటికి రొండు సార్లు అందచేయటం జరిగింది.
@PawanKalyan@mnadendla
#JanaSenaParty
#HelloAP_ByeBye_YCP