Recording Videos without Consent is called Voyeurism (Section 354C IPC / now Section 77 BNS) Not expected this order from Hyd police, Who gave you Authority to Record a videos of Public without their Consent?? Hyderabad police are not following Supreme court Orders of Privacy.
కోడి చెరువు కబ్జా చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ !! 10 ఎకరాలు - 500 కోట్లు ఆధారాలతో జర్నలిస్ట్ రఘు AP Deputy Cm Pawan Kalyan Kabja Kodi Cheruvu...!?
Is this true??
కామెడీలు చేయడానికి ప్రెస్మీట్లు పెట్టకండి
300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నాం.
సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేసి, సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నా ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది — నిర్మాత నాగ వంశీ
Superstar @urstrulyMahesh close-up shots are branded as fire 🔥
An intense close-up shot from the Businessman movie used as a reference by one of the biggest football clubs in the world @FCBarcelona on their Youtube
#MaheshBabu
సముద్రంలో శివలింగం
తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో దర్శనమిచ్చిన శివలింగం
బీచ్‌లో స్నానాలు చేస్తుండగా శివలింగం కనిపించడంతో, అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన యాత్రికులు
ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం
Shiva Lingam Appears in the Sea at Tupilipalem Beach in Gudur, Tirupati District. The pilgrims who were bathing on the beach found the Shiva Lingam and had to carry it to the shore with great difficulty
My sincere thanks to the Honorable Leader of the Opposition in the Lok Sabha for the call and kind wishes! We shall remain committed to excellence in public service, and preserving the cultural ethos of our state which requires collective cooperation. Beyond politics, we shall prioritize for the welfare of the people of Tamil Nadu.