#TSPSCJLRESULTS పరీక్షల ఫలితాల జాప్యం వల్ల మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం.6 నెలలు గడిచినా ఇప్పటివరకూ ఫైనల్ కీ కూడా ఇవ్వలేదు కాబట్టి, దయ చేసి TSPSC JUNIOR LECTURER ఫలితాలు, త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం🙏
#group4results పరీక్షల ఫలితాల జాప్యం వల్ల రిక్రూట్మెంట్పై ఆశలు వదులుకుని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం.దయ చేసి గ్రూప్ -4 , AEE ఫలితాలు, త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం🙏