Rural mass cinema lo kasta heroic ga chupiyali anukodam lo tappu ledu
Kani koncham reality ki degarlo chupiyali kadara
Dasara lo odela chupichadu... Inka dasara lo aalu timepass ki aade batch...ikada sports lo serious ga unde Character
Enta eskuna tappu ledu @BuchiBabuSana ni

#TheParadise క్లైమాక్స్ యాక్షన్ షూట్ జరుగుతుంది. ఇంకో పది రోజులు ఉంటుంది.
Navakanth మాస్టర్ కొరియోగ్రఫీ...
తర్వాత స్పెషల్ సాంగ్ షూట్ చేస్తారు.
25th September 2026 Release ప్లాన్ చేస్తున్నారు.
#TheParadise సినిమాలోని ఒక పాట షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది.
@NameisNani , సంపూర్ణేష్ బాబు మరియు ఇతర key క్యారెక్టర్స్ పై షూట్ చేస్తున్న ఈ పాటలో 300 మంది dancersతో చాలా భారీగా షూట్ చేస్తున్నారు.
#M9Flash