Proud to have contributed to the growth 😊
Telangana's Defence and Aerospace MSME Base Grows Fivefold, Aims for Export Expansion, ETManufacturing https://t.co/OqGUhYydV1
కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కత్తెర్ల ప్రభుత్వం
నందికొండ మున్సిపాలిటీలో పిల్లర్ నుండి జెన్కో గెస్ట్ హౌస్ వరకు డబుల్ రోడ్డుకు నిధులను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే కాంగ్రెస్ నాయకులు వాటినే కత్తెర్లు పట్టుకొని తిరుగుతూ ప్రారంభిస్తున్నారు.
నిడమనూరు సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని వారి తల్లి, తండ్రులు సమస్యలను నా దృష్టికి తీసుకోని రావడంతో పాఠశాలను పర్యవేక్షించి, విద్యార్థినీల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
"యూత్ డిక్లరేషన్" పేరిట విద్యార్థులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం.
ఈనెల 18న సరూర్ నగర్ లో జరగబోయే యువ సంగ్రామ సదస్సులో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాడదాం.
హాలియా పట్టణం కాంగ్రెస్ పార్టీ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి గారి అత్తగారైనా యెల్లూరి జానకమ్మ గారు అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్సీ కోటి రెడ్డి గారితో కలిసి వారి పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది.
గుర్రంపోడ్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు షేక్ సయ్యద్ గారు అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని వారిని పరామర్శించి, మనో ధైర్యాన్ని కల్పించడం జరిగింది.
కేసీఆర్ సభకు వెళ్లినందుకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లును తీసివేసిన కాంగ్రెస్ నాయకులు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన దళిత యువకుడు సాయి, కేసీఆర్ సభకు వెళ్లాడని అక్కసుతో వచ్చిన ఇందిరమ్మ ఇల్లును తీసివేసిన కాంగ్రెస్ నాయకులు
అర్హత ఉన్నా కేవలం సభకు వెళ్లాననే ఉద్దేశంతోనే ఇల్లు రాకుండా తన పేరు తీసేశారని, తనకు ఇల్లు రాకుంటే పురుగుల మందు తాగి చనిపోతానంటున్న సాయి
ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి గార్లతో కలిసి పెద్దవురా మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
#BRSat25#25YearsOfBRS
బయట ఎక్కడకు ఎల్లింది ఈయన, ఢిల్లీ కే గదా. అయితే బడే భాయ్ మోదీ అడుగుండలే లేక తలాపున రాజ్యాంగ పుస్తకం పెట్టి పండుకునే @RahulGandhi అడిగి వుండాలే. తెలంగాణ ప్రజలు ఎదురు సుస్తుర్రు ఎలక్షన్ ఎప్పుడొస్తాయా మిమ్మల్ని లోపలికి ఎప్పుడు పంపాలా అని. @BRSparty@KTRBRS
Thanks to @KTRBRS Anna visionary step of hosting the E-Formula race which was a game changer for Hyderabad, showcasing its potential as a global EV hub. During the event, @BYDGlobal had approached the then @KCRBRSPresident led government but stringent central policies back then halted progress. Now, overcoming those hurdles, BYD is back. Welcome to Hyderabad, the future of sustainable mobility. #EVRevolution #Hyderabad
సూర్యాపేట జిల్లా, దురాష్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి దర్శనానికి బయలుదేరుతున్న ఎమ్మెల్సీ కవితక్క గారికి నకిరేకల్ నియోజకవర్గం, కేతేపల్లి వద్ద యాదవ సంఘం నాయకులు మరియు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.
హలియా నివాసంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు గార్లతో కలిసి ప్రెస్ మీట్..
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషి చేస్తాను
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాములో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి
నేను రెండున్నర సంవత్సరాల కాలంలో హాలియా, సాగర్ మున్సిపాలిటీలలో 250 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను.. నియోజకవర్గ అభివృద్ధికి మరో 350 కోట్లు అవసరం కానున్నాయి
ఎన్నికల్లో ఓట్ల కోసం పోటీపడిన విధంగానే నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోటీపడాలి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు ఆయనకు తెలియకుండా కక్ష సాధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.. ఇది సరికాదు సరిదిద్దాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే
రైతుబంధు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు..ప్రభుత్వం వెంటనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి
గొర్రెల పెంపకదారుల కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవుల నుండి డీడీలు తీసుకోవడం జరిగింది
ప్రస్తుత ప్రభుత్వం యాదవులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలి లేదా డిడీలు కట్టిన వారికి తిరిగి చెల్లించాలి
రాంచంద్రనాయక్ కామెంట్స్
.........................................
ఎన్నికల్లో ఓడిపోయిన వారికే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల బాధ్యతలు అప్పగించింది
గత శాసనసభ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులని సమీక్షించుకొని తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
వంద రోజుల్లో ఆరోగ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి
అభివృద్ధిని స్వాగతిస్తాం.. లేకుంటే ప్రజా సమస్యల పైన నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాడుతాం
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..