జన హృదయ నేత జన నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు @Koppulaeshwar1 @Nandhini_brs @Snehalatha @TSWREISOCIETY @Ts_welfareminister
జన హృదయ నేత జన నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు @Koppulaeshwar1 @Nandhini_brs @Snehalatha @TSWREISOCIETY @Ts_welfareminister
నాన్నా పై ప్రేమతో.....
ఎండపోడ తగలకుండా
హోదా కంటే బాధ్యత గుర్తెరిగి
తండ్రికి గొడుగు పట్టి
సమాజానికి బాధ్యత గుర్తు చేసి
మండుటెండలో తండ్రితో కలసి వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగిన మంత్రి జగదీష్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.అర్ అంబేడ్కర్ గారి భారీ విగ్రహం ప్రారంబోత్సవానికి సిద్దమైంది.
#Ambedkar#DrBrAmbedkar#CMKCR#Telangana#JaiBhim