ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు, సమృద్ధి, ఆరోగ్యం మెండుగా నింపాలని, మీరు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆశిస్తూ …
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ISRO successfully launches the third developmental flight of the SSLV-D3/EOS-08 mission. A significant milestone in space exploration! 🚀🇮🇳
Kudos to Team #ISRO
ఆ విఘ్నేశ్వరుడి చల్లని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరిపై అన్నివేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. #GaneshChaturthi
‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు.
#NationalYouthDay#SwamiVivekanandaJayanti
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో మీరు ఇలాంటి పుట్టిన రోజులు అనేకం జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
@AndhraPradeshCM@ysjagan#HBDYSJagan
Made my first visit to a Rythu Bharosa Kendra (#RBK) near #Vijayawada to see how the Govt. of AP is supporting the livelihood of farmers and the economic growth in rural areas.
Impressed by the work done by these centres.
#UKInAndhraPradesh