ఎన్టీఆర్ అన్నను ఒక్కసారి కలిస్తే చాలు.
మేము ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో మొత్తం చెప్పేస్తాం.
అప్పుడు అన్న "ఇది వద్దు" అంటే అన్నకు టైట్ హగ్ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్‌ను వదిలేస్తాం.
#RAWNTR :
ఎన్టీఆర్ ని కలిసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో ఒక సినిమా స్క్రిప్ట్ లా చెప్పిన తర్వాత
ఎన్టీఆర్ వద్దు అంటే .. ఒక టైట్ హాగ్ ఇచ్చి ఆపేస్తా ఇవి
#JrNTR#NTR@Tarak9999
Jr Ntr మమ్మల్ని ఎందుకు అంత దూరం పెడుతున్నారో ఏంటో నాకు అర్థం కావడం లేదు. మేము టెర్రరిస్టులం కాదు, మాకేమీ అనారోగ్య సమస్యలు లేవు
సమస్యలు ఉన్నప్పుడు నేరుగా పిలిచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని, ఫోన్ల ద్వారా లేదా మూడో వ్యక్తి ద్వారా సందేశాలు పంపడం సరైన పద్ధతి కాదు: సాయి రూప్( RAW NTR) ఆర్గనైజర్
NTR గారి పేరు వాడుకుని ఎదగడం కాదు...
So-called Associationsతో మాకు సంబంధం లేదు.
మాది Registered NGO... Government Laws ప్రకారమే పనిచేస్తాం. Against Law ఏదీ చేయం.
#RawNTR#JrNTR@tarak9999
ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరు నుండి ఊరు వాడ కార్యక్రమం మొదలుపెడతాం... గ్రామాల్లో ఉన్న పెండింగ్ సమస్యలే పరిష్కారంగా పనిచేస్తాం
- తిరుపతిలో RAW NTR సమావేశంలో ప్రకటన
'ఊరువాడ' Concept Explained
1️⃣ సేవతో... యువజాగృతి
2️⃣ మన ఊరు... మన బాధ్యత
3️⃣ ఊరి మాట... పాలకుల దాకా
ఈ మూడు అడుగుల కలయికే 'ఊరువాడ' కార్యక్రమం.
#RawNTR#JrNTR@tarak9999
మా వెనకాల ఎవరూ లేరు... మేము చాలా చిన్నవాళ్లం
NTR అభిమానులకు ఒక Umbrella Organization ఉండాలనే #RAWNTR ప్రయత్నం.
@tarak9999 ను అవమానించే ఉద్దేశం లేదు... ఎక్కడైనా Aggressive గా మాట్లాడి ఉంటే క్షమించండి.
Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI@priyankachopra
#Bhogi శర్వానంద్ భోగి సినిమా
ఓ గంట ఫుటేజ్ ను
సినిమా మిత్రులు కొందరు చూసారు
ఇది శర్వానంద్ రంగస్థలం అంటున్నారు వాళ్లు
ఓ రేంజ్ లో వున్నాయి యాక్షన్ సీన్లు
అన్నది సమాచారం
..
అంటే లెనిన్ తో అఖిల్ రంగస్థలం వచ్చింది
ఇప్పుడు భోగి తో శర్వానంద్ రంగస్థలం వస్తుందన్నమాట.
🚨 RAW NTR press meet ఈరోజే?
ఇప్పటికే పోలీసులకు లేఖ ఇచ్చిన తాజ్ హోటల్ మేనేజ్మెంట్... రెండు వర్గాలుగా విడిపోయి law & order issue జరిగే అవకాశం ఉందని, భద్రత కల్పించాలని కోరింది.
అయితే లోపల జరిగే press meetతో తమకు సంబంధం లేదని, కానీ బయట traffic సమస్యలు సృష్టించినా లేదా law & order issue జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
#NTR
ప్రస్తుతం
Official Announcements ప్రకారం, 90 రోజుల గ్యాప్‌లో రెండు #Prabhas సినిమాలు.
#Fauzi - Dec 3, 2026
#Spirit - March 5, 2027
గతంలో
#Adipurush and #Salaar#Salaar and #Kalki
6 నెలల గ్యాప్‌లో వచ్చాయి.
ఇంత చిన్న gap లో back-to-back biggies ఇవ్వడం #Prabhas కే possible. అందుకే ప్రభాస్ కి ... మిగిలిన స్టార్స్‌కి గ్యాప్ అమాంతం పెరుగుతోంది.