అవినీతి కేసుల ముద్దాయులు అందరివద్ద నుండి వాళ్ళు కొల్లగొట్టిన భారతదేశ సంపదను వెనక్కు రాబట్టండి,దీనికి జగన్ ఏమీ మినహాయింపుకాదు.పార్టీ నిధులకోసం కక్కుర్తి పనులుచేసి అవినీతిపరులను అందలం ఎక్కించి పనికిమాలిన రాజకీయాలుచేయకండి మోడీగారూ. BJP అంటే మోడీ షాలే కాదు 100 కోట్లమంది భారతీయులుకూడా
వివేకానందరెడ్డి గారి హత్యకేసులో జగన్ , భారతి లని అరెస్ట్ చేసి విచారించండి.. ���ద్వానీ, వాజ్ పేయీల కాలంనాటి మన పార్టీ విశ్వసనీయతను నిలబెట్టండి.. రాజధాని అమరావతి మీద గట్టి స్టాండ్ తీసుకోండి..
వేలకోట్ల క్రిమినల్ కేసులలో ముద్దాయిగా ఉన్నవాడు కనీసం కోర్ట్ లకు కూడా హాజరవకుండా గత నాలుగు సంవత్సరాలకు పైనుండీ బెయిల్ పై బయట తిరుగుతున్నాడంటే మా మోడీ-షా లు అవినీతిని ఏ స్ధాయిలో పోషిస్తూ అండగా ఉంటున్నారో అర్ధమైపోతుంది.