మీరు తొలిసారిగా గ్లోబల్ ఎంట్రీ ఇస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీ అతిపెద్ద సంచలన విజయం అందుకుని నటుడిగా మీ స్థాయిని క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఆకాశమంతటి స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేడు మా గుంటూరులోని వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా నేను, తమ్ముడు పూజ చేయించాము #MaheshBabu𓃵 అన్న 😍
మంచి మనసు, వ్యక్తిత్వం, ఆలోచనలు, మానవత్వం కలిగిన మీకు ఇకపై అన్నింటా మరింత విజయం తథ్యం 🥰
@urstrulyMahesh@ssrajamouli@ssk1122 #SSMBxSSRGloryBegins
Happy Birthday to Lady Tiger PRO @Teju_PRO Garu 🎂
Wishing You Much More Success, Good Health, Smile, Peace and Happiness Forever Ma'am🙂
When i was in Hyderabad Heard Very Good Words about Your Hardwork, Keep Growing Ma'am 🙏
Happy Birthday to the Talented Actress @bhaskarla_sai Ma'am🎉🔥
Wishing You Much More Success, Good Health, Smile, Peace & Happiness Forever Ma'am 😊
Advance Biggest Blockbuster Success Wishes for Your Upcoming #Agadha Movie, and also wishing Our Dearest @MSRajuOfficial Garu 😍
@SAVProductions_ #Tollywood
Happy Birthday to One of Our Dearest Brother's Here in Twitter @Love_Cinemaa 🎂
Wishing You Much More Success, Good Health, Smile, Peace, Happiness Forever 🎉
Advance Biggest Global Blockbuster Success Congratulations to Our Beloved @tarak9999 Bro's Upcoming #Dragon 🐯
@_BhaagSaale_ అతడి రాక అనంతరం పంచభూతాలు, నలుదిక్కులు హారతి పడడతాయి
అనంత యోజనాల దూరమున్న ఆకాశం సైతం గొడుగు పడుతుంది
అతడు సృష్టించే సంచలనానికి ధరిత్రి పులకరిస్తుంది, చరిత్ర తరిస్తుంది
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
#MaheshBabu#Varanasi
ప్రియతమ సోదరుడు @Love_Cinemaa కి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు 🎉
మీరు మరింత చక్కని ఆరోగ్యం, ప్రశాంతత, చిరునవ్వుతో కూడిన నిండు నూరేళ్ళ జీవితం గడపాలి 😊
దేశం కాని దేశం వెళ్ళారు, అక్కడ మరింత కష్టపడండి, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్ జాగ్రతగా చూసుకోండి, మీకు తప్పకుండా అన్నింటా విజయం లభిస్తుంది, శతమానంభవతి ❤️