నాచారం పరిధిలో గల TS ఫుడ్స్ కంపెనీ యందు ఆహార పదార్ధాలు తయారు చేసి పంపిణీ చేసే నూతన యంత్రం పరికరాలను కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి గారు మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాతోడ్ గారి చేతుల మీదుగా ప్రారంభించిన కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు పాల్గొన్నారు.
ఇంటింటికీ నల్ల జెండా ఎగరేద్దాం,ఢిల్లీ కి సెగ తాకేలా నిరసన తెలియజేద్ధాం.
మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంటిపై నల్ల జెండా ఎగరవేసి నిరసన తెలియజేయడం జరిగింది
యాసంగి వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనేదాకా ఉద్యమిద్దాం....!✊✊ @KTRTRS#AntiFarmersBJP
మహిళా కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల నుండి విచ్ఛేసిన మహిళా నాయకురాళ్లు ముఖ్యమంత్రి KCR గారి చిత్రపటానికి రాఖీ కట్టి మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో TRS కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#MahilaBandhuKCR ,#ThankYouKCR బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు మహిళా దినోత్సవ సంబరాలలో భాగంగా TRS పార్టీ కార్యాలయంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు మరియు పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సతీమణి లలిత గారు మరియు డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ (1/2)
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సంధర్బంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు సందర్శించారు.పిల్లల్లో ఉన్న ప్రతిభ బయటకు తెచ్చెందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగమని ఈ సంధర్బంగా మేయర్ గారు పేర్కొన్నారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల 25వ డివిజన్ లోని కళానగర్ లో 8.50 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజి పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు ప్రారంభించారు.అనంతరం 25వ డివిజన్ కు కేటాయించిన స్వచ్ఛ ఆటోలో తడి చెత్త పొడి చెత్త వేరే చేసే ఆటో మేయర్ గారి చేతులమీదుగా ప్రారంభించారు..
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు పాల్గొని చిన్న పిల్లలకు స్వయంగా పొలియో చుక్కలు వేయడం జరిగింది.5 ఏండ్ల లోపు ఉన్న ప్రతి పసిబిడ్డకు ఫోలియో చుక్కలు ఖఛ్చితంగా వేయించాలి అని మేయర్ గారు పేర్కొన్నారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ! రేపు అనగా 27 ఫిబ్రవరి ఆదివారం రోజున 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేసినందున ప్రతి ఒక్కరూ మీ ఇంటిలో ఉన్న ప్రతి పసిబిడ్డను అంగవైకల్యం బారిన పడకుండా పోలియో చుక్కలు వేయించండి.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందలి 2వ డివిజన్ మరియు 16వ డివిజన్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1200 కోట్లతో అందరికి త్రాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త పైప్ లైన్ వేసే కార్యక్రమాన్ని మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు అంబేద్కర్ విగ్రహం నుండి ప్రశాంత్ నగర్ వరకు 50 లక్షలతో చేపడుతున్న డ్రైనేజి పనుల కోసం ప్రణాళిక నిమిత్తం మేయర్ శ్రీ సామల బుచ్చిరెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి త్వరగా పని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల 13వ డివిజన్ లోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద గల అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు పరిశీలించారు.అట్టి రోడ్డును సీ సీ రోడ్డుతో అభివృద్ధి చేసి మెయిన్ రోడ్ కు కలపాలని అధికారులను ఆదేశించారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల 5వ డివిజన్ లో డ్రైనేజి పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారితో కలిసి పరిశీలించారు.అనంతరం 9వ డివిజన్ లో జరుగుతున్న నాలా పనులను సీనియర్ నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వంచే పంపబడిన స్మార్ట్ ఫోన్ లను మేయర్ సామల బుచ్చిరెడ్డి గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సుజాత మరియు సిబ్బంది పాల్గొన్నారు.@KTRTRS