తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి మండలం నాగవరం రైతు వేదికలో నిర్వహించిన రైతు సంబరాలకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు, పాల్గొన్న @Collector_WNP తేజస్ నందలాల్ పవార్ గారు,
నమస్కారం @KTRTRS అన్న మా అమ్మ నాన్న చనిపోయారు నేను అనాథను నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి సహాయం చేయండిఆర్థిక ఇబ్బందులతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి నాకు జీవితం ప్రసాధించగలరని నా శిరస్సు వంచి ప్రతిస్తున్నాను
గొనె ప్రకాష్ రావు in ABN:
నెల్లూరు జిల్లాలో పరిస్థితి:
YSRCP ఆధిక్యం: నెల్లూరు రూరల్, సర్వేపల్లి
Tight fight: వెంకటగిరి, ఆత్మకూరు
TDP ఆధిక్యం: కావలి, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు సిటీ, గూడూరు & సూళ్లూరుపేట
పవన్ తో పొత్తు ఉన్నా/లేకున్నా ... TDP అధికారం లోకి రాబోతుంది
ఆర్మూర్ ఎమ్మెల్యే @jeevanreddytrs గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలాంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఉండటం మా అదృష్టం గా భావిస్తున్నాము మీరు మాకు తోబుట్టువుల తోడు నందుకు ధన్యవాదాలు🙏
Iam not working as junior assistant iam working as out sourcing person on consolidated pay 10000 only I'm requesting very little last grede service IV class post attender post in regular scale the attender post is vacant in municipal office armoor I request u to grant me attender
@jeevanreddytrs Iam not working as junior assistant iam working as out sourcing person on consolidated pay 10000 only iam requesting very little last grede service IV class post attender post in regular scale the attender post is vacant in municipal office armoor I request u to grant me attender
నమస్కారం @KTRTRS సార్ ఈ అభాగ్యురాలుపై జాలి కరుణ కలుపుతాలేదా మీరు నాలాంటి వారికి ఎందరికో సహాయం చేసినారు అమ్మ నాన్న లేని దిక్కులేని దానిని మీరు సహాయం చేయని యెడల నా జీవితం ఆత్మార్పణయే దిక్కుఈ దీనురాలి కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మీరే నాకు కనిపించే దైవం నా శిరస్సు వంచి వేడుకుంటున్న
నమస్కారం @KTRTRS సార్ నేను రెండు కళ్ళు లేని అనాధ అవిటిరాలిని చేతుల ద్వారా నడుస్తాను నాకు స్థిరనివాసం ఏమి లేవు నా బతుకు కొనసాగుటకుగాను తిరమైన ప్రభుత్వ ఉద్యోగం చాలా అవసరము పురపాలక కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం కలిపించి ఈ దిక్కు లేని దీనురాలి కి జీవితం భరోసా కల్పిస్తారని కోరుతున్నాను
నమస్కారం @KTRTRS సార్ ఈ అభాగ్యు నిరుపేద అవిటి అనాథ ఎవరు దిక్కులేని దేనురాలి పై కరుణించవా నా మొర ఆలకించవా మీ నుండి జవాబు రాకుంటే నాకు ఆత్మార్పణమె మార్గమా దయచేసి బతుకు మీద ఆశ కల్పించి జీవన మార్గం ప్రసదించగలరాని నా రెండు చేతులేత్తి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను
@KTRTRS 🙏 ఈ ఆభాగ్య నిరుపేద అవిటిరాలికి ఎవరు దిక్కులేని దీనురాలిని కరుణించవా నా మొర ఆలకించవా మీ నుండి జవాబు రాకుంటే నాకు ఆత్మార్పణమె మార్గమా దయచేసి బతుకు మీద ఆశ కల్పించి జీవన మార్గము ప్రసాదించగలారు నా రెండు చేతులెత్తి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను🙏🙏😄
నమస్కారం కేటీఆర్ గారికి 🙏 సార్ ఈ అనాథ వికలంగురలి పై జాలి కరుణ కలుగుతలేదా నాకు మీరే ఉంద్యోగ జీవితం కల్పించకుంటే ఇంకా నాకు భవిష్యత్ లేదు నాకు సయాయం చేయండి సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్ మికు నేను నా జీవితాంతం ఋణపడి ఉంటాను అనాధ వికలాంగురాలిపై జాలి చూపించండి సార్🙏
Ktr గారికి పాదాభివందనం ఈ దీనురాలి అనాధ అవిటిరాలి పై మీకు కరుణ పడుతలేదు మీరు ఎందరో నాలాంటి అనాధలకు బతుకుదెరువు కల్పించినారు ఈ అభాగ్యురాలు మీ ఆ దినములోని ఆర్మూర్ మున్సిపాలిటిలో అటెండర్ ఉద్యోగము కల్పించుటకై వేడుకుంటున్నాను నిరుపేద అవిటిరలికి బతికే ధైర్యం ప్రసాదిస్తారని కోరుచున్నాను
నమస్కారం సార్ 🙏 మా అమ్మ నాన్న చనిపోయారు నేను అనాథను అయ్యాను నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి నాకు ఉద్యోగం ఇప్పించి సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందులతో నా ప్రాణాలు పోయేలా ఉంది నాకు జీవ్వితం ప్రసాదించగలరానిన శిరసు వంచి ప్రార్థిస్తున్నాను🙏
నమస్కారం @KTRTRS సార్ అందరికీ అమ్మానాన్నలు జీవితం ఇస్తారు నాకు మీరు ప్రభుత్వ ఉద్యోగము కల్పించి జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి సర్ ఈ ఉద్యోగం చాలా అవసరం ఉంది సార్ ఆర్థిక ఇబ్బందులతో నా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్
నమస్కారం@KTRTRSసార్ నేను అనాధ వికలాంగురాలిని మిమ్మల్ని కలవడానికి ఆర్మూర్ నుండి హైదరాబాద్ ప్రగతి భవన్ కి మూడు సార్లు వచ్చాను కానీ నన్ను పోలీసులు మిమ్మల్ని కల్వ ఇవ్వలేరు అందుకని ట్విట్టర్ ద్వారా సమాచారం తెలుపుతున్నాను ప్రభుత్వ ఉద్యోగం కల్పించగలరని నా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను
Pl witness my vidio and do understand my position how can I spend my life god has cursed me but you KTR gaaru pl save me as a real god by providing a job at least attender in muncipal counci Armoor I hope sir you will save my life I will be awaiting for kind positive @KTRTRS