*గ్రామస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి వరకు మళ్లీ మన ప్రభుత్వమే వస్తదని నమ్మకం ఉంది కార్యకర్తలకు అధికారమే పోయింది కానీ ఉద్యమ స్ఫూర్తి అలానే ఉంది మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది*
*కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు ప్రజలకు చేరేవరకు పోరాడాలి ఎప్పటికప్పుడు ఎండ కట్టాలి*
*బిఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై ఎన్ని కేజీలు పెట్టిన భయపడేది లేదు అండగా అందరము ఉంటాము వచ్చేది మన ప్రభుత్వమే*
*జై తెలంగాణ జై పిఎస్ఆర్ జై జై కేసీఆర్*✊
*ప్రజా పక్షం*✊
KTR గారి ఈ విడియో ఒక్కసారి పూర్తీగా విన్నడి...BRS నాయకులకు అయితె రక్తం ఉరకలేస్తది, కాంగ్రెస్ వాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తుది.... ఇలా మాట్లాడే ఒక్క మాస్ లీడర్ తెలంగాణలో లేనే లేడు...