Deeply saddened by the tragic Air India plane crash in Ahmedabad. My heartfelt prayers are with all those onboard. I sincerely hope for their safety and survival.
Our thoughts are with the families during this difficult time, and we stand in solidarity with all those affected.
Deeply saddened by the tragic Air India plane crash in Ahmedabad. My heartfelt prayers are with all those onboard. I sincerely hope for their safety and survival.
Our thoughts are with the families during this difficult time, and we stand in solidarity with all those affected by this unfortunate incident. May strength and support reach those in need.
#AirIndiaCrash
#PrayersForSafety
#ThoughtsAndPrayers
#AhmedabadPlaneCrash
#StaySafe
ICC ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ - 2025 గెలుచుకున్న టీం ఇండియాకు హార్దిక శుభాకాంక్షలు. ఉత్కంఠభరిత పోరులో జయకేతనం ఎగురవేసి, దేశం గర్వించదగ్గ అఖండమైన విజయం సాధించి, బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి విజయం సాధించిన కెఫ్టెన్ రోహిత్ సేనకు ప్రత్యేక అభినందనలు.
విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన గౌరవ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి విశాఖ పార్టీ కార్యాలయంలో హృదయపూర్వక స్వాగతం పలికిన
*𝗠.𝗦.𝗦.𝗢 అధ్యక్షుడు మరియు రాష్ట్ర మైనారిటీ యువ నాయకులు మహ్మద్ ఇమ్రాన్*
So Happy and glad to Have a sincere and Caring understanding Police Commissioner Bagchi Sir Ji🥰❤️🙏 Vizag people loves you a lot for the work you do and help them 24/7 @vizagcitypolice
పాడి పంటలు, రైతుల ఆనందాలతో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ సుఖ, సంతోషాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా. ప్రతి పల్లె అభివృద్ధి, ప్రతి కుటుంబం ఆనందమే లక్ష్యంగా ముందడుగు వేద్దాం. సంప్రదాయాల సంక్రాంతిని సరికొత్తగా జరుపుకొందాం.
Deeply saddened by the tragic stampede in Tirupati. My heartfelt condolences to the bereaved families. May the departed souls find peace. Praying for strength to those affected in this difficult time
రాష్ట్రవ్యాప్తంగా నేడు ఇంధన, రైల్వే, రోడ్లు, ఔషధ & పారిశ్రామిక రంగాలకు సంబంధించి రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల తన చేతుల మీదుగా ప్రారంభించేందుకు విచ్చేస్తున్న భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి విశాఖ ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాం..
#AndhraPradesh
Wishing one of the most powerful orators of our generation, a very Happy Happy Birthday @RamMNK Anna. Wishing you nothing but only the best things life can ever offer. Happy 37 Anna❤️
M.S.S.O PRESIDENT AND STATE MINORITY YOUTH LEADER MOHAMMAD Imran was appreciated by the Commissioner of Police VISAKHPATNAM Shri Sanka Brata Bagchi ji for his tremendous work for the society as a good social service and as he’s doing n taking a great initiatives….
Wished a birthday greetings to Unstoppalbe double Hattrick Leader former Minister and present Bheemli MLA SHRI GANTA SRINIVAS RAO JI ON HIS BIRTHDAY EVE
గౌరవ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విశాఖ పార్టీ కార్యాలయంలో *𝗠.𝗦.𝗦.𝗢 అధ్యక్షుడు మరియు రాష్ట్ర మైనారిటీ యువ నాయకులు మహ్మద్ ఇమ్రాన్* పలు కీలకమైన మైనారిటీ సమస్యలు గురించి మరియూ విశాఖపట్నంలో ఉన్న సమస్యలు గురించి వివరించడం జరిగింది
గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి @Anitha_TDP గారు
పుంగనూరులో ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారు. చిన్నారి asfiya ను కిడ్నాప్ చేసి హత్యచేసిన దుండగులను ప్రభుత్వం కటినంగా శిక్షించాలి. పిల్లలపై ఈ రకమైన క్రూరమైన హత్యలు ప్రతి తల్లిదండ్రులకు అసురక్షిత మరియు భరించలేని బాధను కలిగిస్తాయి #JusticeForAsfiya @APPOLICE100@APDeputyCMO@AndhraPradeshCM