Nothing is permanent in this world, just be a good person, love who you can, help where you can, give what you can💙.................💗.................💚
హాయ్ ఫ్రెండ్స్💕 ముందుగా అం���రికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు💐ఈ కొత్త సంవత్సరం అందరికీ సంతోషాలని మీరు అనుకున్నవన్నీ ఈ సంవత్సరం తీసుకురావాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... Happy New Year All
🌹ఓం నమః శివాయ 🌹
అవసరం ఉన్నా లేకున్న ఇతరుల పై ఆధారపడకండి అలాగే వాడుకోకండి... ఇతరులకు మీ వంత�� సాయాన్ని అందించే అవకాశం వదులుకోకండి... ఆశించకుండా ఉండటంలో ఆత్మస్థైర్యం ఉంటే, సాయాన్ని అందించడంలో ఆత్మ సంతృప్తి ఉంటుంది...
అలాగే సాయాన్ని అవకాశంగా తీసుకునేవాళ్ళకి దూరంగా ఉండండి......
బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి సావదె సుమతీ అని ఎవడో అన్నట్టుగుర్తు
నేనేమంటున్నా అంటే సర్పం బలహీనమైనప్పుడే అది చలిచీమలకు చిక్కిద్ది అని ఆమాత్రం మినిమం సెన్సు లేకుండా పద్యాలు ఎలారాస్తారో కదా!అన్నట్టు
ఈ విషయం ఇప్పుడెందుకు అంటారా బలహీనసర్పాలు ప్రపంచంలో ఏమీ లేవు చలిచీమలు ఉన్నాయి!
ఓటు వేయడం మన హక్కు అయితే నచ్చిన పార్టీకి వెయ్యడం మన అభిప్రాయం కానీ.? ప్రజాబివృద్ధి , రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఓటు వెయ్యడం అనేది మనందరి బాధ్యత దయచేసి బాధ్యతని విస్మరించకండి.
అలానే ఇంకోక్క విషయం ఓటు ��నేది వ్యక్తిగతం దానికోసం బంధాలని , స్నేహితులని దూరం చేసుకోవద్దు...
మత ధర్మం ఎలా బ్రతకాలో నేర్పుతుంది...
రాజ్యాంగ ధర్మం దేశంలో ఎలా బ్రతకాలో తెలుపుతుంది
మొదటిది నా అనుకునే వరకే ముఖ్యం
రెండవది నా తో పాటు
నా / మనతో వుండేవాళ్ళక్కూడా ముఖ్యం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడం. సంరక్షించుకోవడం
మన అందరి బాధ్యత ✊✊✊
Save our constitution🇮��
Save Democracy🇮🇳
ఎవర్ని నమ్మకుండా జీవితం ముందుకు వెళ్ళదు ...
ఎందుకు నమ్ముతున్నాం అనేది క్లారిటీ ఉంటే ఎంతవరకు నమ్మల్లో అవగాహన ఉంటుంది ...
అప్పుడు నమ్మడం వల్ల మోసపోవడం అనేది కొంత తగ్గే అవకాశం ఉంది...
గౌరవం కోసం మాట్లాడకు, గౌరవం కోసం నడవకు,గౌరవం కోసం బ్రతకకు... నీ కోసం నువ్వు నిన్ను నువ్వు అర్ధం చేసుకుంటూ అర్ధ వంతం గా వెళ్ళు, ఎవరికి అర్ధం అవ్వాల్సిన పని లేదు...