ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్యే
నియోజకవర్గంలో CMRF చెక్ లను పంపిణీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
టీడీపీ సోషల్ మీడియా పేజీ, ఇతర గ్రూప్ లలో పోస్ట్ చేసిన ధూళిపాళ్ల టీం
ఈ ఎన్నికల్లో కార్యకర్త చిందించే ప్రతి రక్తపు చుక్క కేవలం నీ కోసమే జగన్ ..
వీటి అన్నిటికీ ఒక్కటే ముగింపు.. అధి నీ గెలుపు !
నువ్వు ఎం చేస్తావో తెలియదు.. 2029లో నువ్వు గెలవాలి.. కార్యకర్తల్ని గెలిపించాలి .. చంద్రబాబు & లోకేష్ దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడాలి !
When hooliganism prevails at the Centre under the NDA-led government, what can the country expect from their goons? The attacks on YSRCP candidates, including MP P. V. Midhun Reddy in Punganur and party workers across Andhra Pradesh, expose the alarming state of democracy under PM Modi, Amit Shah and Chandrababu Naidu’s NDA-led coalition government.
Delhi Police has a weird habit.
First, they detain you and deny you access to lawyers the entire time. They don’t tell you or anyone where you are being taken to.
Then, at 3:30 in the morning, they suddenly show up with arrest papers and finally call your lawyer at 4 AM!
This has happened to me twice now. Ye 3:30 AM ko aisa kaunsa shubh muhurat hota hai, Delhi Police?
🚨
మాజీ వాలంటీర్కు వైసీపీ కార్పొరేటర్ టికెట్..!
గత ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేసిన కడవల నాగమణికి జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున కార్పొరేటర్ టికెట్ దక్కింది.
38వ వార్డులో సేవలందించిన ఆమె స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
నేడు నామినేషన్ వేయనున్నారు.
#GVMCElections2026
🚨 Sensitive Content
పులివెందులలో కాల్పులు
వైసీపీ నేతలు,కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం
వైసీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసిన పోలీసులు
టియర్ గ్యాస్ ప్రయోగం, గాల్లోకి పోలీసుల కాల్పులు
నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకున్న పోలీసులు
ఎంపీ అవినాష్ రెడ్డి సహా నేతలను అడ్డుకున్న పోలీసులు
పులివెందులలో వైసీపీ శ్రేణులపై పోలీసుల కాల్పులు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసీపీ శ్రేణులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లో కాల్పులు జరిపి, లాఠీఛార్జ్ చేసిన పోలీసులు