@TelanganaCMO@KTRTRS@KadiyamSrihari@trsharish 2/2 కాని వీల్ల జీవితాల్లొ ఎలాంటి మార్పు లేదు. ఇకనైన వీల్లని పెర్మనెంట్ కాని లేదా జీతలను కాని పెంచాలని విఙప్తి చేస్తున్నాము. 3164 కుటుంబాలు బాగుపడతై సర్
@TelanganaCMO@KTRTRS@KadiyamSrihari@trsharish 1/2 కెసీఆర్ సర్, ప్రభుత్వ స్కూల్లను బాగు చేస్తున్నాం అని నాలుగు యేండ్ల నుండి చెప్తున్నరు. ఆదే ప్రభుత్వ స్కూల్లలొ ముప్పై యెండ్ల నుండి రూ.1,623, 4000 జీతాలతొ ధనిక రాష్ట్రం తెలంగాణలొ జెడ్.పి.ఏచ్.ఏస్ స్వీపర్లు వెట్టిచాకిరి చెస్తున్నరు.