మన దేశం పరిస్తితి చూస్తుంటే... అమ్మకి..అక్కకి... తల్లికి..పిల్లకి.. తేడాలేకుండా.. ఒకటే మాట.. రేప్ చేసి చంపేశారు... ఏంటండీ.. ఇది...మనం ఎక్కడ బతుకుతున్నాం... సమాజం లోన...ఇంకా ఎక్కడైనాన...చీ... ఏం బ్రతుకులు ర ఇవి... అసహ్యం వేస్తుంది
మన దేశం పరిస్తితి చూస్తుంటే... అమ్మకి..అక్కకి... తల్లికి..పిల్లకి.. తేడాలేకుండా.. ఒకటే మాట.. రేప్ చేసి చంపేశారు... ఏంటండీ.. ఇది...మనం ఎక్కడ బతుకుతున్నాం... సమాజం లోన...ఇంకా ఎక్కడైనాన...చీ... ఏం బ్రతుకులు ర ఇవి... అసహ్యం వేస్తుంది....