Modi government gives green signal to 8 new National High Speed Road projects.
UP also got a gift.Agra Gwalior Highway.Four-lane Ayodhya Ring Road, Six-lane Kanpur Ring Road.
#ModiGovernment#nha#highspeedroad#ayodhya
సెల్ ఫోన్ ల వల్ల ఉపయోగం ఎంతో అదే స్దాయిలో ప్రాణాలు కూడా పోతున్నాయి.ఫోన్ కి బానిస అవ్వడం ఇలా పలు రకాలుగా బలవుతుంటే ఇలా తెలియక అమాయక పసి ప్రాణాలు కూడా.మిత్రులారా మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి.ఈ బిడ్డకు జరిగినట్లు ఇంకెవరికీ జరుగకుండా కాపాడుకుందాం.
#cellphone#awareness_campaign
ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది.ఎస్సీ వర్గీకరణను సమర్దిస్తూ,రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని,విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోసం వర్గీకరణ చేసుకోవచ్చని సిజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
#scst#cjidychandrachud
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుండటంతో 10గేట్లు,15అడుగుల మేర ఎత్తి, దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4లక్షల క్యూసెక్కులు ఉండగా,అవుట్‌ఫ్లో 4.36లక్షల క్యూసెక్కులు.పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 884.40అడుగులు.
#Srisailam#Flood#dronevideo
#UPSC has cancelled the provisional candidature of trainee #IAS officer #PujaKhedkar .The commission has also permanently debarred her from all future exams and selections.
#UPSC కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు.1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఈమె ఇంతకు ముందు UPSAC లో సభ్యురాలిగా ఉండేది.గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.
#upscchariperson
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు.ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సనీ,ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు.
#Janasena#AndhraPradesh
#శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ,881అడుగులకు చేరుకోవడంతో,ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4.60లక్షల క్యూసెక్కుల ఉంది.దీంతో 3గేట్లను 12 అడుగుల మేర ఎత్తి,1.41లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఊర పిచ్చుక ఒకటి ఎగురుతూ, ఎగురుతూ క్రింద పడి పోయింది.దాని శ్వాస కూడా ఆగిపోయింది. తన సహా పక్షి #CPR (cardio pulmonary resuscitation) చదువలేదు. కానీ, తన తోటి పక్షి జీవితాన్ని కాపాడగలిగింది.అద్భుతమైన సృష్టి.ఆలోచించదగ్గ వీడియో.
#sparrow#WildLifeRPG#birds#nature
పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి నీటిమట్టం 33.670 మీటర్లకు చేరుకోవడం తో స్పిల్‌వే రేడియల్ గేట్ల నుండి 12.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.
#polavaram#godavari#flood#AndhraPradesh