ఒక్క అడుగూ నన్ను ముందుకెయ్యనివ్వదే వెనక్కితోసే ఎదురుగ��లి
ఒక్క మెట్టూ నన్ను పైకి ఎక్కనివ్వదే
నన్ను తొక్కే force నేమనాలి@ThisIsDSP దేవి గారు ఎంత చక్కగా రాసారో
#Kesari is this the movie to show the power of #SikhPagri!
Too much Violence & Guns spoiled the content of bravery side & heroic elevations..
Weak script with strong violence.. @akshaykumar did well @ParineetiChopra don't have much scope to perform @DharmaMovies wrong move 🤔👎
#APPolitics#APElections2019 notification వచ్చిన నెలలో నియోజకవర్గం గడపలు మొత్తం తిరిగే నాయకులు 5ఏళ్ల పాలనలో ఎందుకు ఒక్కసారి కూడా కొందరు నాయకులు కనపడరు
కొత్త సమస్యలు సరికొత్త హామీలు ఇవాల్సివస్తుందని భయమా లేక తన పాలన మీద వ్యతిరేకమని ఆలోచన!?అధికార పక్షం/ప్రతిపక్ష కాని ధోరణి ఇదే👆?
భయానికి దగ్గరగా..ధైర్యానికి దురంగా ఉండే బ్రతుకులు ఎక్కువైం��ి!?
మనo ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా మనకంటే ముందు మనలోని భయం ఒక ముందడుగు వేస్తే సాదించాలన్నా కసి చేయగలం అనే ఉత్సాహం నీరుకారిపోతాయి...
#YSVivekanandaReddy murder is a true loss for #YSR family but
@ysjagan కొంచెం తెలివిగా మాట్లాడండి #YSR గారి మరణంకి మీ మీద కొడికత్తి దాడికి,ఈరోజు హత్యకి #Ncbn గారి ప్రమేయంకి కావాల్సిన సాక్ష్యం నిరూపించి గలిగే ఆధారం లేనప్పుడు ఎలా అభియోగం చేస్తారు #APElection2019 కి మరో ఎత్తుగడ!?
జన కష్టనష్టాలు తెలుస్కోని పోరాడుతున్న మావాడి కష్టాన్ని చూసి ఓటు వేయమని అన్నలు,బిడ్డలు..
నేను అవినీతి పరుడ్ని కాదని నిరూపించునే క్రమంలో మంచి పాలన ఇస్తానని యాత్రలు ఒకరు..
చివరిగా సుపరిపాలన అందిస్తూ ఎప్పటికి అప్పుడు అభివృద్ధి కై పోరాడుతున్న నాయకత్వం #APElection2019#Tdp#Janasena
#MAAElections2019 ప్రపంచంలో సినిమా వారిని ముఖ్యంగా #Telugu సినిమా వారిని అస్సలు నమ్మకుడదు
మేమంతా ఒకటే..మేమందరం ఒకటే అంటూనే తెగ కొట్టుకుంటున్నారు అందులోనూ కులంగా/వర్గంగా ఇంకా ఎక్కువ!
ఏకగ్రీవంగా గెలిపించాలి అంటూనే గ్రూప్ లు @ItsActorNaresh@nagababuonIine#SivajiRaja ఏంటో జీవితాలు
#MAAElections2019 ప్రపంచంలో సినిమా వారిని ముఖ్యంగా #Telugu సినిమా వారిని అస్సలు నమ్మకుడదు
మేమంతా ఒకటే..మేమందరం ఒకటే అంటూనే తెగ కొట్టుకుంటున్నారు అందులోనూ కులంగా/వర్గంగా ఇంకా ఎక్కువ!
ఏకగ్రీవంగా గెలిపించాలి అంటూనే గ్రూప్ లు @ItsActorNaresh@nagababuonIine#SivajiRaja ఏంటో జీవితాలు