కాళేశ్వరం సిస్టంలో అన్ని నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్ రెడ్డి బుర్ర తప్ప.
కాళేశ్వరంలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కెనాల్లు, మోటార్లు, సబ్స్టేషన్లు మంచిగానే ఉన్నాయి.
రేవంత్ రెడ్డి ఒకవేళ పంపులు ఆన్ చేసి, రైతులకు నీళ్లు ఇస్తే, ఆయన చేసిన దొంగతనాల గురించి కూడా మేము మాట్లాడం.
మా కేసీఆర్ గారు ఒక్క మాట చెబితే మేమే పోయి పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ ఆయన సంయమనం పాటించమని అన్నారు.
మా రక్తమే కళ్ల చూస్తానని అంటే రేపే మేము ఇస్తాం.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వు.
రేవంత్ రెడ్డి మా రక్తం తీసుకొని పంటలకు వేసి పండించాలని అన్నాడు.
ఆ వ్యాఖ్యలకు మా నాయకులు రక్తదానం చేసి, ఆ ప్యాకెట్లను తీసుకొని రైతులకు నీళ్లు ఇవ్వమని డిమాండ్ చేశారు.
రక్తదాన ప్యాకెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న మా బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి చర్లపల్లి జైల్లో వేయాలని అన్నాడు
ఆయన కన్నీళ్లు పెట్టుకున్నది చూసి నేను ఫోన్ చేస్తే.. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడిని, తెలంగాణ రాకముందే రిటైర్మెంట్ అయిన నన్ను పట్టుకొని కాళేశ్వరం అవినీతిలో భాగం ఉందని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
తెలంగాణ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే బట్ట కాల్చి నా మీద వేసి, నన్ను చర్లపల్లి జైలుకు పంపాలని అంటున్నాడు అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి బాధపడ్డారు.
మొత్తం గోదావరి బేసిన్లో ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, అన్నారం ప్రాజెక్టుల్లో 20 శాతం కంటే నీళ్లు ఎక్కడా లేవు
రోజుకు 9 టీఎంసీ నీళ్లు కిందకు పోతున్నాయి
LMD ఏమో నోరు వెళ్లబెట్టి చూస్తుంది.. కరీంనగర్‌తో సహా LMD మీద ఆధారపడ్డ 9 నియోజకవర్గాలకు తాగునీటి సమస్య రాబోతుంది
గురువు కళ్ళల్లో ఆనందం చూడడానికే రేవంత్ రెడ్డి తప్పులు ఉన్న పిటిషన్ దాఖలు చేశాడు
గోదావరి నల్లమల సాగర్ కేసు సుప్రీం కోర్టులో వస్తే.. మీ కేసు నిలవదని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది
అంటే మీరు కావాలనే కేసు నిలవకుండా ఉండాలని తప్పుడు కేసు వేశారు
అసలు లోపాలతో కూడిన కేసు ఎందుకు వేశారు
రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన కేసు ఇది.. దీని మీద ఎందుకు రివ్యూ చేయలేదు
ఇది వైఫల్యమా, లేదా ఉద్దేశపూర్వకంగా ఏపీకి జలాలు వదలడానికి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారమా?
గతంలో రిట్ పిటిషన్ వేస్తే డిస్మిస్ చేస్తే మళ్లీ 7 నెలల తర్వాత సూట్ వేస్తే అది కూడా డిస్మిస్ చేశారు
7 నెలలుగా కేసే వేయలేకపోతున్నారు ఎందుకు
పొలాలకు నీళ్లు పారించమని అడిగితే రేవంత్ రెడ్డి మా రక్తం పారిస్తా అంటున్నాడు
రైతులకు నీళ్లు ఇవ్వడానికి మా రక్తం అవసరమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము
రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శం అని హిట్లర్ తరహా హంతక భాష మాట్లాడుతున్నాడు
ముఖ్యమంత్రి లాగా కాదు ఒక సైకో లాగా మాట్లాడుతున్నాడు.
It feels like you were a toddler holding my hand just yesterday !! Time flew and here we are as you turn 21
Dear Binku, Couldn’t be more proud and happy on how you transformed from a naughty child into a confident, handsome young adult
I know what you had to endure over the last few years but I also believe that this birthday is the beginning of a fabulous journey ahead. May you scale the greatest heights and conquer all your challenges
Always remember to dream big, be kind to others and continue to stay true to yourself
I love you more than you’ll ever know and will always be your biggest cheerleader ❤️
రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసి అయినా సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి
మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసింది
కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చు
మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుంది
100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే, గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు
2022 వరదల ఫోటోలు చూపి కన్నెపల్లి మునిగిందని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు
ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదు
ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయి
మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చు
హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
కేసీఆర్ గారికి పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు
హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టాడు
నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు, ఆయన మాట్లాడితే ఎట్లా అని హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు
రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడు
శీల పరీక్ష చేయాలంటే ముందు రేవంత్ రెడ్డికి చేయాలి.
రేవంత్ రెడ్డికి రూ. 4,000 పింఛన్ ఇచ్చే తెలివుందా?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కనీసం రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు ఈ రేవంత్ ప్రభుత్వానికి! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మహిళ.
*రేవంత్ నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు*
*ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు...*
*నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా..*
*మాజీ మంత్రి హరీష్ రావు సవాల్*
కాంగ్రెస్ నాయకులు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రూ.2328 కోట్లు దోచుకున్నారు
మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మొబిలైజేషన్ సిస్టంని రద్దు చేశాం.. గత నాయకులు చేసిన దోపిడీతో EPC విధానాన్నే కేసీఆర్ రద్దు చేశాడు
మా ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నేను, ఆ నాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఇవ్వమని కోరాను
దానికి ఆయన మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అడిగితేనే అనుమతి ఇవ్వలేదు.. మీకు అనుమతి ఇవ్వం అని అన్నాడు
ఆ తర్వాత 6 నెలలకే అక్కడ ఎన్నికలై బీజేపీ ప్రభుత్వం వచ్చింది.. అందులోని నీటి పారుదల శాఖ మంత్రి దగ్గరికి కూడా వెళ్ళాను
ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును కూడా జరుపుకోకుండా స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను, నీటి పారుదల శాఖ మంత్రిని కలిసి బతిమిలాడాడు