@balineni_vasu వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం ప్రపంచానికి తెలియక మునుపే అర్జెంటుగా ఆయన ఇంటికెళ్ళి ఆయన ఒంటి మీద ఉన్న గాయాలకు కుట్లు వేయించడం రక్తపు మరకలు శుభ్రం చేయడం లాంటివన్నీ దగ్గరుండి మరీ చేయించి పైగా గుండెపోటు అని ప్రపంచానికి పత్రికా ముఖంగా వివరించాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రజలకు తెలియదా?
@VSReddy_MP@ysjagan అభ్యర్థులు అడిగింది అయిదేళ్ళు ,
కరోనా తో గడిచిపోయింది రెండేళ్ళు .
మీరు నోటిఫికేషన్ ఇవ్వలేక ఒక సంవత్సరం ,
ఇదేనా మీరు వింటున్నది , స్పందించాల్సిన రీతి ఇదేనా ?
" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"
'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.
Wishing Mega Princess ✨ @IamNiharikaK 🎉 A Very Happy Birthday
Wishing you the Best for all your future endeavours,May you keep continue to winning more and more hearts with your mark of positive aura and adorable smile :)
#HBDNiharikaKonidela