నాకు ఊహ తెలిసిన తర్వాత నా కళ్ళతో చూసిన మా శివయ్య, నా మంజునాధుడు మా అన్నయ్య🙏🏻 @KChiruTweets
అన్నయ్య ఒక మహా శిఖరం
అన్నయ్య ఒక కృషీవలుడు
అన్నయ్య ఒక అల్ప సంతోషి
అన్నయ్య ఒక అద్భుతం
అన్నయ్య ఒక కష్టం
అన్నయ్య ఒక కాలం
అన్నయ్య ఒక సినిమా
అన్నయ్య మా దేవుడు
అన్నయ్య మా గుండె చప్పుడు♥️
19 Years For Chirutha 🔥
19 Years Ago, A Mega Storm hit the Telugu Film Industry!
One Debut. One Roar. One Beginning of a MEGA ERA! 🔥
#Chirutha4K#19YearsOfRamCharanERA
Birthday wishes to the General Secretary of @JanaSenaParty@itsRamTalluri garu.
JSP has acquired a new energy with your tireless efforts and is growing at a rapid pace. Wishing you health, happiness and much more strength in making JSP stronger under the leadership of our Chief @PawanKalyan.
Legendary Villain Mukesh Rishi about our "Mega Star Craze"...
మీరు నమ్మరు...
ఇంద్ర 175 days ఫంక్షన్ అప్పుడు కొన్ని వేల మంది మంచినీళ్లు లేకుండా చిరంజీవి గారికోసం అలా నించుని ఉన్నారు...
కొన్ని వేల మందికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇచ్చి ఆయన చేతులు నొప్పి వచ్చాయి అంత ప్రేమ ఆయనంటే ♥️🙏🏻
ఇవాళ తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో చూడగలుగుతున్నాం అంటే.. పునాది రాయి వేసి, తన భుజాల మీద మోసుకొచ్చిన మెగాస్టార్ @KChiruTweets గారి వల్లే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥