#ChennaiLoveStory A Unique Concept That Falls Apart After an Engaging Setup!
Starts off promising with a grounded first half backed by good music and an interesting twist. However, the second half is a complete dud. It drags heavily, lacks the emotional connect a film like this needs, and slips into heavy melodrama mode. In trying too hard to be different, the film ends up feeling over the top, exaggerated, and artificial.
Kiran Abbavaram and Gouri Priya’s sincere performances, along with Mani Sharma’s music, keep the film bearable, but they’re not enough to overcome the lackluster second half and a near three hour runtime that desperately needed trimming. Below Average!
Rating: 2.25/5
#Peddi Nizam:
It’s normal for Sunday to see a little drop over Saturday due to late night shows seeing a big fall in Hyderabad.
But it was not the case yesterday and it’s a Promising sign for a Good Run!
Nizam 4th Day Share is ₹6.16Cr Excluding GST!
Total SHARE ₹33.22Cr Excluding GST.
Films that collected a ₹20Cr+ share in AP/TG on Day 4 in the Telugu states
👉 #Pushpa2TheRule
👉 #Kalki2898AD
👉 #Peddi
For a Thursday release, if Sunday is bigger than both Friday and Saturday, it's a strong sign of a good long run!
#Peddi is back on his feet
#Peddi నిన్న కుమ్మేసింది..
దాంతో ప్రతి చోటా బయ్యర్లు
సగానికి పైగా రాబట్టేసుకున్నారు
తొలి నాలుగు రోజుల్లోనే
మరో ముఫై శాతం వస్తే చాలు
జిఎస్టీతో కలిపి బయటపడిపోతారు
లేదా నలభై శాతం మేరకు వస్తే చాలు
జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం కూడా వుండదు
..
మళ్లీ ఒకటి రెండు వారాల్లో
సరైన క్రేజీ పెద్ద సినిమా
లేకపోవడం
అతి పెద్ద అడ్వాంటేజ్.
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
#Tollywood ఈటీవీ విన్ చూపించిన మార్గం
రెండు కోట్లకు కాస్త అటు ఇటుగా
మంచి చిన్న సినిమాలు తీసి/తీయించి
గట్టిగా ప్రమోట్ చేసి
విడుదల చేయడం అనేది అన్ని పెద్ద బ్యానర్లు
స్టార్ట్ చేయాలి
తిమ్మరాజుపల్లి టీవీ - తెలుగు360 రివ్యూ
తిమ్మరాజుపల్లి టీవీ ప్రధాన కథాంశం టైటిల్‌కు తగ్గట్టుగానే టీవీ చుట్టూ తిరుగుతూ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో ‘ఎవరు చేశారు?’ అనే మిస్టరీని కొంతవరకు ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు మునిరా���ు. క్లైమాక్స్ బాగుంది.
సినిమా మొత్తం మీద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కొన్ని చోట్ల సన్నివేశంలో డ్రామా లేకపోయినా, ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగించేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ప్రభావం చూపించింది. సంగీత దర్శకుడు ఈ సినిమా కి హీరో.
సాధారణంగా ఇలాంటి గ్రామీణ నేపథ్య కథల్లో ఫస్ట్ హాఫ్ మొత్తం రూరల్ కామెడీ, లేదా ల���్ ట్రాక్‌లతో నిండిపోతుంది. తర్వాత ద్వితీయార్థంలో అసలు కథలోకి తీసుకెళ్తారు. కానీ ముందే చెప్పినట్లుగా, ఈ సినిమాలో మొదటి భాగంలో అలాంటి ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల అది కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే ద్వితీయార్థం కొంత వరకు బాగానే ఉంటుంది.ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు కథను బాగా ముగించారు. అన్ని లాజికల్ పాయింట్స్‌ను టచ్ చేస్తూ, కొద్దిగా సెంటిమెంట్ కూడా జోడించడంతో చివరికి ఆడియెన్స్ ఫీల్ గుడ్ ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమా అంతా పూర్తి గా చిత్తూరు యాస లో ఉండడం నేటివిటీ ఫీల్ వచ్చింది
నటీనటులందరూ కొత్తవాళ్లైనా పెద్దగా ఇబ్బంది అనిపించదు. “అబ్బో వీళ్ల నటన ఏంటి బాబు!” అని తల పట్టుకునే స్థాయిలో కాకుండా, తమ తమ పరిధిలో బాగానే నటించారు. హీరోల స్థాయిలో కాకపోయినా, ప్రధాన పాత్రలు పోషించిన సతీష్ పాత్రలో సాయి తేజ్, రాజప్ప పాత్రలో ప్రదీప్ కొట్టే తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే శారద , ఎల్లమ్మ లు గా నటించిన వేదా , స్వాతి కూడా బాగానే చేశారు
నిర్మాతగా కిరణ్ అబ్బవరం ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం లేని కథని తీసుకోవడం ఒక సరైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామీణ నేపథ్య కథకు అంతకంటే ఎక్కువ ఖర్చు అవసరం కూడా లేదు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో చాలా తక్కువ ఖర్చుతో సినిమాను రూపొ��దించారు.
ఇలాంటి సినిమాలకు సాధారణంగా ఓటీటీ రైట్స్ ద్వారానే బడ్జెట్ రికవరీ అయిపోతుంది. థియేట్రికల్‌గా ఎంత వచ్చినా అది బోనస్లానే భావించవచ్చు. ఆ కోణంలో చూస్తే నిర్మాతగా ఇది కిరణ్ కు లాభదాయకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా టెక్నికల్‌గా కూడా సినిమా ను మినిమమ్ గ్యారెంటీ ఉండేలా చూసుకోవడంలో నిర్మాత కిరణ్‌ను అభినందించవచ్చు.
అయితే ఈ సినిమాను థియేటర్‌కి వెళ్లి చూడాలా ?అంట��� స్పష్టంగా “ఖచ్చితంగా చూడాలి” అని చెప్పలేం. కానీ ..ఇది ఒక మంచి ప్రయత్నం మాత్రం అనిపిస్తుంది.
గ్రామీణ నేపథ్య కథలు ఇష్టపడే వారికి ఇది యావరేజ్ సినిమాగా అనిపించొచ్చు. అలాంటి వారు థియేటర్‌కి వెళ్లి ఒకసారి ట్రై చేయవచ్చు. 👍
తెలుగు360 రేటింగ్ : 2.5/5
#ThimmarajupalliTV
#UstaadBhagatSingh Regional Cinema Holds Strong Even In Clash😳
Even with a clash regional cinema is running successfully. With the next 3 days being holidays strong box office growth is expected.
UBS is getting better response from Indian audiences than overseas. The second half is stronger than the first half, which is helping the film pick up.
Everyone thought #UstaadBhagatSingh would get washed away in the #Dhurandhar2 wave and wouldn’t stand a chance. But Pawan Kalyan’s pure stamina is giving strong competition to Dhurandhar 2.
No matter how big the films are, no one has been able to overshadow a #PawanKalyan film in the Telugu states, that’s the power of Pawan Kalyan.
#PawanKalyan గారితో సినిమా తీస్తే చాలు అనుకున్న రోజుల నుండి ఆయనతో సినిమా తీసి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు.
- Pan Indian Producer Mythri Ravi
#UstaadBhagatSingh