నువ్వెళ్లి పోయ���క కళ్లు వర్షం చూడలేదు
నీతో వెళ్ళిపోయాక హృదయం తిరిగి వెనక్కి రానే లేదు
ఒక వాక్యాన్ని మాత్రం వెలిగించి పొయావ్
అది మాత్రం నన్ను కాలుస్తూ బ్రతికిస్తూనే ఉంది
***
మెర్��ీ మార్గరెట్
#ModiEra will always be remembered for its signature trademark hollowness.
24 Carat dishonesty and falsehood oozes out in every single word spoken by the supremo and his cut-board Government.
Monumental failure is hidden behind claddings of sheen and glitz.
Listen 👇
'Kavi Sammelan' is a reflection of the rich cultural&literary heritage of All India Radio.On the eve of Ugadi,AIR Hyderabad will conduct 'యువ శోభ' for the budding poets.Reading out their poems on stage before audience develops their ability to appreciate the intricacies of poetry
Hyderabad National Book Fair..
NTR stadium Hyderabad లో జరుగుతుంది
నా పుస్తకాలూ" Telugu Writers Stall "
Stall nos 329 - 331 లో దొరుకుతాయి.
నేను కూడ అక్కడే ఉంటాను. 1స్ట్ జనవరి వరకు.
రండి .. కలుద్దాం.