ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపెట్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh
రికార్డు స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాం.
* దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, నెలకు రూ.2,750 కోట్లతో "ఎన్టీఆర్ భరోసా పెన్షన్" అందిస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం
* "తల్లికి వందనం" ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం
* "స్త్రీశక్తి పథకం" ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి
* "దీపం 2.0" ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం
* "అన్నదాత సుఖీభవ" ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం
* "అన్నా క్యాంటీన్లను" అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
నందమూరి తారక రామారావు గారి ఆశయమే ఊపిరిగా, 'పేదవాడి సేవయే పరమావధి' అన్న నినాదంతో ప్రారంభమైన మన ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకుంది.
గడచిన ఈ ప్రయాణంలో ఎందరో బిడ్డలకు విద్యను, లక్షలాది మందికి ఆరోగ్యాన్ని, ఆపదలో ఉన్నవారికి భరోసాను అందించడం కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఆయన మనకు వదిలి వెళ్ళిన వారసత్వంగా భావిస్తున్నాను. ఈ 29 ఏళ్లలో మనం సాధించిన ప్రతి విజయం, తుడిచిన ప్రతి కన్నీటి చుక్క వెనుక మీ అందరి సహకారం, ఆ మహనీయుని ఆశీస్సులు ఉన్నాయి.
మరింత ఉత్సాహంతో, మరిన్ని పేద గుండెల్లో వెలుగులు నింపే దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది.
#NTRTrust #29YearsOfNTRTrust #ServiceToManIsServiceToGod #NTRLegacy #29YearsofService
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు
విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
#FeeReimbursement
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh