దేవుని సన్నిధిలో ప్రార్థనతో మీ రోజును ప్రారంభించండి. ప్రతి బుధవారం ఉదయం జరిగే ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థనలో పాల్గొని ఆత్మీయంగా బలపడండి.
🕔 ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు
📍 మెస్సీయ ఫెలోషిప్, విజయవాడ
🙏✨ Join us tomorrow for our Sunday Worship Services and experience God’s presence through worship, His Word, and special prayers.
🕗 8:00 AM | 🕥 10:30 AM | 🕕 6:00 PM
📍 Messiah Fellowship, Vijayawada
Come with your family and be blessed! 🙌
అందరికి ఆహ్వానము
మొదటి బల్లారాధన ఉదయం 8:30 గం.లకు. రెండవ బల్లారాధన సాయంత్రము 6:00 గంటలకు జరుగును. దూర ప్రాంతములలో ఉన్నవారు, ఈ క్రింది లింకును క్లిక్ చేసి ఉదయము 8:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారము చూడండి
https://t.co/Yrc6wc4vBb
మెస్సీయ ఫెలోషిప్
ఆటోనగర్ గేట్, విజయవాడ
9494767633