ఢిల్లికి కాకుండా... ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్లాలా😀...?
జాతీయ పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్లకుండా... మీరు పదేండ్లు చేసినట్టు, ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకోవాలా..😀
Supreme slap to Rahul Gandhi & Revanth Reddy
Danam Nagender’s attempt to escape disqualification has been rejected by the Supreme Court, upholding his disqualification by High Court under the anti-defection law
Both Rahul Gandhi and Revanth Reddy thought they could steal a mandate through defections and hide behind the Speaker
The people of Khairatabad will soon give their verdict on three years of betrayal, broken promises and misrule
Paradise Telangana doralaki kathaa?
Mohan Babu character - KCR based aa?
Raghav Juyal character - KTR based aa?
Nani character - Revanth Reddy based aa?
నానక్ రాంగూడలో సంతోష్ రావు రూ.150 కోట్ల బిల్డింగ్ ఇదే..!
సంతోష్ రావు భార్య జోగినపల్లి రోహిణి పేరుతో ఉన్న ELEGANS EMPERIA భవనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన కేసీఆర్ కుటుంబసభ్యురాలు రమ్యారావు
OC కాదు.. BC పేరుతో ప్రభుత్వ పరిహారం తీసుకున్న సంతోష్ రావు
తప్పుడు వివరాలతో, ప్రభుత్వం నుండి భారీగా నష్టపరిహారం తీసుకున్న సంతోష్ రావు
డాంక్యుమెంట్లు బయటపెట్టిన కేసీఆర్ కుటుంబ సభ్యురాలు రమ్యారావు
పని మనిషి డబ్బులు కూడా దోచుకున్న సంతోష్ రావు
ఒకప్పుడు కరీంనగర్ లో, రంధ్రాలు పడ్డ చెప్పులు వేసుకుని తిరిగిన సంతోష్ రావు
-కేసీఆర్ కుటుంబ సభ్యురాలు రమ్యారావు