తెలుగు చిత్ర పరిశ్రమ కొత్తదనం కోసం ఎదురు చూపులు చూసున్న సమయాన..
సుప్రీం హీరో చిరంజీవి లా ఉదయించి...
నవరస సోపానాల్ని అవలీలగా అవరోధించి..
తెలుగు తెర శిఖరాగ్రాన్ని అధిష్టించిన వీరుడు..
#MegastarChiranjeevi@KChiruTweets B'Day celebrations,2023.
#48DaysToGo#BholaaShankarOnAug11
My dear brother @ActorSatyaDev ,
you are one of the brightest
young talents our industry has.
I am always delighted to see you go from strength to strength as an Artiste & a Star! Wishing you a very Happy Birthday!! 💐
Have a Great year ahead and a Great Future !! 🤗
జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. తన మూలాల్ని మరచిపోని వ్యక్తి మహనీయుడే అవుతాడు.
మెగాస్టార్ గా తెలుగు సినిమాను ఖ్యాతి పెంచినా.. తాను మొదటి స్థానం మరువలేదు. అశేష సంఖ్యలో ప్రేక్షకులను అలరించినా ప్రజా శ్రేయస్సు మరువలేదు.
@AlwaysRamCharan@KChiruTweets@swaminaidu_r
మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజైన ఆగస్టు 22న ఓ బ్రహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది *అఖిల భారత చిరంజీవి యువత*
*ఆగస్టు 22 న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు, రక్తదాతలు రికార్డు స్థాయిలో రక్తదా��ం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము*.
@KChiruTweets