ఇక సోషల్ మీడియా కి విరామం..
మళ్ళీ 2029 ఎలక్షన్ ఇయర్ లో మళ్ళీ కలుద్దాం..జగన్ మళ్ళీ ఫీనిక్స్ బర్డ్ లా చాలా బలంగా పైకి లేస్తాడు..& Govt ఫార్మ్ చేస్తాడు..
More power to you Warrior జగన్.💪
జగన్ గారు,
ఒంటరిగా మీరు 2019లో గెలిచిన 150+ రికార్డు మరెవ్వరి తరం కాదు. మీ 2024 పోటీ స్ఫూర్తి చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రత్యర్థుల్ని (జాతీయ/స్థానిక పార్టీలు, జాతీయ/స్థానిక మీడియా, మరికొన్ని ఇతర వ్యవస్థలను) ఎదుర్కొన్న స్థానిక నాయకుడు మీరు మాత్రమే.
Jagan & Naveen Patnaik helped Modi to pass many critical Anti-People bills in parliament which other opposed.
Today BJP washed them both in their respective state.
Saanp ko dudh pilaya tha inhone,
Aaj saanp ne inhe das liya. 🙂
ఆంధ్ర ప్రజలకి కృతజ్ఞతలు...🙏🙏
రేపటి నుండి సూపర్ 6 , 4000 పెన్షన్.
Requesting CBN to Cancel the volunteer system , waste of money to spent 10k on them. Demolish Sachivalayam buildings and use them for other activities..Peoples don't using these as their right so demolish.
మీ (చాలా మంది) ప్రశ్న: పోస్టల్ ఓట్ల పై
ఇప్పటికే ఉన్�� ప్రత్యర్ధుల జాబితాలో ఈ “సంతకాల పోస్టల్” ఓట్లు కూడా ఉంచండి, అంతే. పోస్టల్ ఓట్లు కాకుండా, మిగిలిన పోలైన ఓట్లలలో, Gender వోటింగ్ సరళి లెక్కలో, NDA కంటే YSRCP కి దాదాపు 12 లక్షల 76 వేల 600 ఓట్లు ఎక్కువ. YSRCP కి 134 - 166.
ఈ ట్వీట్ సెర్చ్ లో దొరక్క కూటమి వాళ్ళు నా మీద బురద చెల్లె ప్రయత్నామ్ చేస్తున్నారు, వాళ్ళ అసూయా / ద్వేషం ఏ రకముగా ఉన్నదో మరొక సారి బయట పెట్టుకున్నారు “బజారు కాలువ” మొఖాలు. నేను స్క్రీన్ షాట్ ��ీసింది వచ్చిన ఫలితాలు కూడా జత కలిపి చెప్పడానికి. IDIOTS
వైయస్ఆర్సీపీదే విజయం అని తేల్చి చెప్పిన ఆరా మస్తాన్ సర్వే 🔥
94 నుంచి 104 స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడి
#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll