KCR to attend the SIT inquiry today in phone tapping case and the BRS party is already targeting SIT chief, Sajjanar🤷🏻
Why trying to influence the inquiry.!?
మీరు నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కొంతం దిలీప్ గారు. 😀
ఏంటీ...సజ్జనార్ ఓవరాక్షనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన క్రమశిక్షణ కలిగిన నిజాయితీ గల అధికారని మీ పెద్దమనిషి ఆకాశానికి ఎత్తేశారుగా. ఇప్పుడు ఆయన నిజాయితీగా పనిచేస్తే నచ్చట్లేదా?
కేసీఆర్ గారిదాకా వచ్చేసరికి చట్టాలు గుర్తొచ్చాయా ?
గతంలో మీ ప్రభుత్వం హయాంలో కరీంనగర్ ఎంపీ @bandisanjay_bjp గారిని అర్ధరాత్రి వారి ఇంటి/కార్యాలయ తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా లాక్కెళ్లినప్పుడు చట్టాలు గుర్తులేదా?
అధికారం ఉన్నప్పుడు ఒక మాట.. పోయాక మరో మాట!
నాడు అసెంబ్లీ సాక్షిగా సజ్జనార్ పనితీరుకు జేజ��లు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు అదే అధికారిపై ఆ పార్టీ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
రాజకీయ అవసరాల కోసం రంగులు ఎలా మారుతాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
30 lakhs karchu aavudhi anta operation ki they need financial help
Already 4 lakhs karchu petaru
Help them if you can ❤
Rt to amplify
Pay directly using the link
https://t.co/RU6tUl29Fz