Looks like more common people are standing in support of Shivaji. Are they not feminists?
“He used some objectionable words but his intentions are right”
This time they ( Chinmai , Anasuya) pressed wrong button.. మీడియా ని హాండిల్ చెయ్యడం లో శివాజి దిట్ట. గత కొన్ని సంవత్సరాలుగా అదే పని లో ఉన్నాడు. నిధి పాప దగ్గర నుండి సౌదర్య గారి దాకా పోయాడు అవసరం అయితే సావిత్రి, కన్నాంబ గారి దాకా అయినా పొతాడు. లాగకండి తెగుద్ది. ఈ విషయం లో శివాజి ని ఆ ఒకటి రెండు పదాలు విషయం లో ఖండించ వచ్చు కాని ఆయన intention ని ఖండించలేం. దీనిని అలా వదిలెయ్యడమే బెటర్.
@anusuyakhasba@Chinmayi #Sivaji