పాఠశాలలో మొక్క నాటారు. నిర్మాణంలో ఉన్న రామాలయం పనులను పరిశీలించారు. తన గురువు రాఘవరెడ్డి ఇంటిని సందర్శించిన కేసీఆర్, రాఘవరెడ్డి భార్య మంగమ్మ, ఇతర కుటుంబ సభ్యుల తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తన స్వగ్రామం చింతమడకలో పర్యటించి గ్రామ వీధుల్లో కలియ తిరిగారు. పలు కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బీసి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు, కావేరి సీడ్స్ నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
#Chandrayan2 ను విజయవంతంగా ప్రయోగించిన #ISRO శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు..
130కోట్ల భారతీయులను మరోమారు గర్వపడేలా చేసిన @isro ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు..
@trspartyonline#Pinapaka
తెలంగాణ ప్రభుత్వం మరియు గౌ"ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆళ్లపల్లి మండలంలో వివిధ పార్టీల నుండి కార్యకర్తలు, కుటుంబాలు తెరాసలో చేరడం జరిగింది..
@trspartyonline@TelanganaCMO@KTRTRS#Pinapaka
బూర్గంపాడు మం"లో, తెలంగాణప్రభుత్వం మరియు గౌ"CM కేసీఆర్ గారు సహృదయంతో పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఇచ్చిన హామీని నేరవేర్చడంలో నిజాయితీ, మంచిమనుసును మరోసారి నిరూపించుకున్న CMగారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
@trspartyonline#Pinapaka
తెలంగాణ ప్రభుత్వం మరియు గౌ" ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "హరితహారం" కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బాగంగా, గుండాలలో మొక్కలు నాటడంతో పాటు, హరితహారంపై డ్వాక్రా మహిళలను చైతన్యపరుస్తూ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది
@trspartyonline#Pinapaka
నేడు ఆళ్లపల్లి(మం)లో తెలంగాణ ప్రభుత్వం & CM కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరాపెన్షన్లను వృద్ధులు, వితంతువులకు ₹1000నుండి₹2016 వికలాంగులకు ₹1500నుండి₹3016 పెంచిన సందర్భంగా లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేస్తూ.
Thank you @TelanganaCMO@trspartyonline#Pinapaka
అసెంబ్లీ సమావేశాల్లో పోడుభూముల సమస్యను స్వయంగా ప్రస్తావిస్తూ, ఆ సమస్యపై తామే స్వయంగా దృష్టిసారించి, ఏజన్సీలో బాధిత గిరుజనలకు సాధ్యమైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన గౌరవ.ముఖ్యమంత్రి @TelanganaCMO గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
@trspartyonline#Pinapaka@KTRTRS
నియోజకవర్గంలో మరియు ఏజెన్సీలో పెద్ద సమస్యగా మారిన పోడుభూములు వ్యవహారంపై దృష్టిసారించి, బాధితులకు న్యాయం చేకూరేలా పరిష్కారం చూపాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రివర్యులు @IKReddyAllola గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. MLA ఆత్రం సక్కు గారు కూడా పాల్గొన్నారు.
@trspartyonline#Pinapaka
ప్రత్యక్షంగా, నేరుగా, ఫోన్లో, సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గంలో సమస్యలను నా దృష్టికి తీసుకొస్తూ, వాటి పరిష్కారానికి తమవంతు సూచనలు సలహాలు అందజేస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా ధన్యవాదాలు..
ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఇలానే ఉంటాయని ఆశిస్తున్నాను
@trspartyonline
ఏడూళ్లబయ్యారం గ్రామంలో ఎన్నాళ్లగానో ప్రజలను ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. పనులను దగ్గరుండి పర్యవేక్షించి త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేసిన సోదరుడు పగడాల సతీష్ రెడ్డికి నా అభినందనలు
@trspartyonline@KTRTRS#Pinapaka
విలీనప్రక్రియ పూర్తైన తరువాత తొలిసారిగా, ఇందులో బాగమైన సహచరులు తోటి గౌ" శాసనసభ్యులతో కలిసి టీఆర్ఎస్ శాసనసభ్యుని హోదాలో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించడం జరిగింది. విలీనప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించడం జరిగింది @KTRTRS@trspartyonline@TelanganaCMO
రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈనెల 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు.
టీఆర్ఎస్ఎల్పీలో సిఎల్పి విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత, తొలిసారిగా అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హోదాలో తోటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో కలిసి నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ.శ్రీ.కేటీఆర్ @KTRTRS గారిని కలవడం జరిగింది.
@trspartyonline@RaoKavitha#TelanganaWithKCR
పినపాక మండలం ఎంపిపీ, వైస్ ఎంపీపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుమ్మడి గాంధీ మరియు కంది సుబ్బారెడ్డి గార్లను అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇంతటి ఘనవిజయం అందించిన మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@trspartyonline@KTRTRS@RaoKavitha#TRSwinsbig#TelanganawithKCR
పినపాక మండలం ఎంపీపీగా ఎన్నికైన గుమ్మడి గాంధీ గారికి హృదయపూర్వక అభినందనలు. తమ ఈ పదవీకాలాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసి వ్యక్తిగతంగానే గాక పార్టీకి కూడా మంచిపేరు తీసూకొస్తారని, తీసుకురావాలని ఆశిస్తున్నాను.
@trspartyonline@KTRTRS#TelanganaWithKCR#TRSwinsBig#TRS