I SAY 23
Goin on a spree
Low-Key G
Locked in mentally
That’s a guarantee !
Excited about the new journey with the Maverick @Dir_Lokesh garu 🔥
& at last with brother @anirudhofficial ❤️🔥
Can’t wait for this one 🖤
తిరుపతి జిల్లా.
36 లక్షల విలువచేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం గానీ,అమ్మడం గాని ఏ.పీ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురవుతారని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్. గారు హెచ్చరించారు.