ఓః నమో నారాయణాయ నమః 🕉️🙏
దివి నుంచి భువి పైకి దిగోచ్చిన ఆ
శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపం ఈ మహ నరేంద్రుడు🙏🇮🇳🚩
ओम नमो नारायणाय नमः
#StatueOfEquality@narendramodi@blsanthosh
జెండా మారినా నా ఎజెండా మారదు.
ఏ వేదిక పై ఉన్నా నా ఆవేదన ఓరుగల్లు ప్రజల గురించే.
ప్రజాసేవ నా అంతిమ లక్ష్యం.
అవమాన పడ్డ నన్ను అక్కున చేర్చుకున్న పార్టీకి విదేయుడినై ఉంటాను.
కెసిఆర్ @TelanganaCMO కెటిఆర్ @KTRBRS గార్ల విజన్ లో పాలుపంచుకుంటాను.
ప్రశ్నించాను అవకాశం వస్తే పాలనలో సైతం పాలుపంచుకుంటా.
కుట్ర పన్ని, వెన్నుపోటు పొడిచి, సిద్ధాంతాన్ని నమ్మిన కార్యకర్తను బలి చేశారు.
మీ కుట్రలకు బలైంది రాకేషన్న మాత్రమే కాదు, మాలాంటి ఎందరో యువ నాయకులు.
మీ కుట్రలకు బలైంది ఒక విద్యావంతుడు మాత్రమే కాదు, విద్యను త్యాగం చేసి విరోచిత పోరాటం చేసిన వీరులు.
@kishanreddybjp@bandisanjay_bjp
కష్టమైన - నష్టమైన,
గెలుపైన - ఓటమైన,
సుఖమైన - దుఃఖమైన,
మీ వెంటే నేను, మీ ప్రయాణమే నా మార్గం, మీ అండదండలే నా ఆశీస్సులు.
నాకు పార్టీ ముఖ్యం కాదు, ఆ పార్టీకే బతుకునిచ్చిన మీరు ముఖ్యం అన్న. అఖిల్ రెడ్డి అనేటోడు జీవితంతం మీతోటే వుంటాడు.
@rakeshreddybjp Annaya 🙏😢
Glimpses from the very special meeting with our Asian Games contingent, their coaches and support staff.
The unwavering spirit, dedication and the countless hours of hard work of every athlete is inspiring.
The accomplishments of our athletes have not just added to India's glory but have inspired millions.
India is forever proud of them.