Oka final tweet.
Apr 13 nunchi may 13 varku youth & emp kalisi own funds tho campaign chesam
Gollaprolu town lo 90% homes ni reach ai manifesto ni explain chesam.
Akada probs note chesam.
@DrSandeepJSP@NagaBabuOffl
నా పరిధిలో, loss of pay tho.
రంగస్థలం లో నా పాత్ర ముగిసింది
2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన/గెలిచిన 1000 మందికి పైగా అభ్యర్థులకు 3 గంటల పాటు ప్రతి ఒక��కరినీ స్వయంగా సత్కరించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు.
#JanaSenaParty #AndhraPradesh
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
సమాజంలో గౌరవం, పార్టీలో గుర్తింపు మాత్రమే కాకుండా, ప్రమాదవశాత్తూ మరణించిన, గాయాల బారిన పడిన ఎంతోమంది జనసైనికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది జనసేన సభ్యత్వం ద్వారా అందిస్తున్న బీమా సదుపాయం
ఇప్పటివరకు జనసేన సభ్యత్వం ద్వారా కల్పిస్తున్న బీమా ద్వారా ఆర్ధిక భరోసా అందుకున్న జనసైనికులు/వీరమహిళల కుటుంబాల వివరాలు
ప్రమాదవశాత్తూ మరణించిన వారి వారి సంఖ్య - 953
అందించిన బీమా మొత్తం - ₹47,65,00,000 (47 కోట్ల 65 లక్షల రూపాయలు)
ప్రమాదవశాత్తూ గాయపడిన వారి సంఖ్య - 527
అందించిన బీమా మొత్తం - ₹19,61,11,368 ( సుమారు పద్దొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు పైచిలుకు)
ప్రమాదవశాత్తూ వైకల్యానికి గురైన వారి సంఖ్య - 7
అందించిన బీమా మొత్తం - ₹20,00,000 ( ఇరవై లక్షల రూపాయలు)
ఇప్పుడే మీ ఏరియా "జనసేన సాధక్" ను సంప్రదించి జనసేన ఉద్యమి సభ్యత్వం కోసం నమోదు చేసుకోండి.
@PawanKalyan
#JanasenaUdyami
పిఠాపురం లో తుమ్మల బాబు గారు, కిషోర్ గారు, వరలక్ష్మి గారి చేతుల మీదగా జనసేన వారాహి క్యాలెండర్లు పంపిణీ...
ఇక్కడితో పూర్తి అయింది.. భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు 🙏🙏🙏
@PawanKalyan@itsRamTalluri@JanaSenaParty
పవన్ కళ్యాణ్ గారి సూచనల తో.. ప్రకడ్బందీ ఏర్పాట్లు.
ఈ నెల 13 నుంచి 18 వరకు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గం.కు మంగళగిరిలో నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అధ్యక్షతన జర��గే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, సెల్ ఛైర్మన్లు పాల్గొంటారు.
టీం రాజకీయం స్ఫూర్తి తో...
జనసేన 'వారాహి' కెలండర్స్ సిద్ధం అయ్యాయి... నిన్న పిఠాపురంలోని జనసేన వీర మహిళలుతో విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగస్వామ్��ం అయినా ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదాలు
@Sesha4Janasena
@padmaja54626 @ONLY4JSP
@talk2prakash @vrssampath
పిఠాపురం లో ముగిసిన పీటికపుర సంక్రాంతి మహోత్సవాలు...
పిఠాపురానికి ఒక brand image తేవడానికి లో ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది.
@PawanKalyan@JanaSenaParty
జై వారాహి
జై జనసేన
జై పవన్ కళ్యాణ్
పిఠాప��రం లోని ప్రతీ ఇంట్లో మీ ఫోటో ఉండాలి, మీరు చేసిన అభివృద్ధిని ప్రతీ రోజూ పిఠాపురం ప్రజలు చూడాలి అనే ఉద్దేశ్యం తో ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది
టీం రాజకీయం స్ఫూర్తి తో...
జనసేన 'వారాహి' కెలండర్స్ సిద్ధం అయ్యాయి... నిన్న పిఠాపురంలోని జనసేన వీర మహిళలుతో విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగస్వామ్యం అయిన��� ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదాలు
@Sesha4Janasena
@padmaja54626 @ONLY4JSP
@talk2prakash @vrssampath