ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
2018 సెప్టెంబర్ 27న రేవంత్ రెడ్డి మీద, ఆయన బంధువులు మరియు దగ్గరి వారిపై ఐటీ రైడ్స్ జరిగాయి.
సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిది దని, వాళ్లు ట్యాక్స్ సరిగా కట్టడం లేదని అప్పట్లో చెప్పారు.
అప్పుడే KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ రేవంత్ రెడ్డి బినామీదని తెలిసింది.
రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు తిరిగిన TS07FF0009 అనే కారు, KLSR ఇన్ఫ్రా టెక్ అనే కంపెనీపై రిజిస్టర్ అయింది.
రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తున్నందుకు, రేవంత్ రెడ్డికి KLSR ఇన్ఫ్రా మరియు భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ చేశాయి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన గురించి పట్టింపు లేదు. కక్ష సాధింపుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రతిపక్షం ఏదైనా చెబితే పాలకపక్షం సూచన అనుకుని తమ లోపాలు సమీక్షించుకోవాలి.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని వేధించడానికి పూర్తి సమయం వెచ్చిస్తోంది.
కేసీఆర్ కుటుంబాన్ని వేధించడానికి పాలనను పూర్తిగా పక్కన బెడుతున్నారు.
నయవంచన, అబద్ధాలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగకున్నా కేటీఆర్ ను విచారణకు పిలిచారు.
ఈ కేసులో అవినీతి సొమ్ము ఎవరికీ ముట్టలేదు. పారదర్శకంగా డబ్బు బదిలీ ప్రక్రియ జరిగింది.
అందాల పోటీలు జరిగాయి ,ఫార్ములా వన్ జరిగింది. ఏ పోటీలు ఎలా జరిగాయో లోకం చూసింది.
అందాల పోటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి
ఫార్ములా ఈ రేసింగ్ తో అమరరాజా బ్యాటెరీ సంస్థ తో పాటు ఏడెనిమిది కంపెనీలు పెట్టుబడులు వచ్చాయి.
26 పెద్ద పేరున్న కారు తయారీ సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడానికి ఈ రేసింగ్ తోడ్పడింది.
పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ పై కేసు పెడతారా ? అందాల పోటీల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారి పై కేసులు పెట్టరా ?
తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయడం తప్ప అందాల పోటీలతో ఏమైనా ఒరిగిందా ?
అయినా అందాల పోటీల్లో అవమానాలు చేసిన వారిపై కేసులు పెట్టలేదు
ప్రభుత్వంలో ఓ పద్దతి ఉందా ?పాలన ఉందా ?
కే టీ ఆర్ ను మాటి మాటికీ ఎందుకు విచారణకు పిలుస్తున్నారు ?
ఇండియా లో ఎందరో ప్రయత్నం చేసినా ఫార్ములా ఈ రేసింగ్ ఘనత తెలంగాణ కే దక్కింది.
దమ్ముంటే ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం విదీశీ సంస్థకు ఇచ్చిం డబ్బులు రికవరీ చేయాలి. 40 కోట్లు ఎటూ పోలేదు ..భద్రంగా ఉన్నాయి.
తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోవాలి.
ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వం ఒక్కసారి అడగలేదు.
భవిష్యత్ ఎలక్ట్రికల్ వెహికల్ దే అని నమ్మి కేటీఆర్ ఈ రేస్ నిర్వహించారు...
రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి
ఏనాడైనా ఇలాంటి సభలు
నిర్వహించినయ?
నిర్వహించగలరా?
ఇది కదా
తెలంగాణకి, కెసిఆర్ కి ఉన్న పేగు బంధం
తల్లికి, బిడ్డకి ఉన్న బంధం
విడదీయగలరా ఈ బంధాన్ని ❓
#Telangana#KCR
Former Telangana Chief Minister Shri #KCR demands BJP Govt of India to stop Operation Kagar in which scores of Tribals are being killed on the name of Encounters.
As Maoists are initiating for talks, Government should provide a democratic space for discussion than brutal murdering them
రేవంత్ సర్కార్ అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా..
లెక్కచేయకుండా వరంగల్ కు వచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేసిన కేసీఆర్ సైన్యానికి హ్యాట్సాఫ్ 🫡
అరాచక కాంగ్రెస్ సర్కార్ పై ప్రజలు, గులాబీ సైనికులు తిరగబడే రోజు ముందుంది.
- ఎమ్మెల్సీ @sravandasoju🔥
రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తియ్యలేదని రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగడం లేదు
నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు.. మరి కేసీఆర్ ఎందుకు తీస్తడు నీ పేరు - మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
రేవంత్ రెడ్డి రండ కాకపోతే, మొగోడే అయితే ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో, ఎంత మంది రైతులకు డబ్బులు వేశారో, ఎంత వడ్లకు బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి
సాయంత్రం వరకు చెప్పకపోతే రేవంత్ రెడ్డిని రండ అనే పిలుస్తా - జగదీష్ రెడ్డి
Ram Anna @KTRBRS wishing you a speedy and complete recovery. May you regain your strength and health soon. Take good care of yourself. We are all looking forward to seeing you back to your cheerful self.
ఒక్కరితో మొదలై..
ఆరు దశాబ్దాల కలను..
కోట్లాది మంది ఆకాంక్షను..
నెరవేర్చిన మన గులాబీ జెండా..
పురుడు పోసుకుని సరిగ్గా 25 ఏళ్లు.
అంబరాన్ని అంటేలా..
ఇంటిపార్టీ జరుపుకుంటున్న
ఈ పుట్టిన రోజు సంబురానికి
తెలంగాణ తోబుట్టువులందరూ
తండోపతండాలుగా తరలిరావాలని
రజతోత్సవ పండుగలో భాగస్వాములై
పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని..
సమాజంలోని సబ్బండవర్గాలు..
వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న..
తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి..
చారిత్రక ప్రసంగాన్ని కళ్లారా వీక్షించాలని..
మీ బిడ్డగా..
ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను..
జై తెలంగాణ
జై కేసీఆర్
Don’t believe in any fake news being spread by Congress clowns that meeting has been canceled
See you all at Elkaturthy at 4 pm tomorrow