రాష్ట్రపతి కి గడుపు విధించినట్లే, సుప్రీంకోర్టు కేసు ల విషయంలో కూడా గడువు విధిస్తే బాగుంటుంది. చిన్న చిన్న కేసు లు కూడా సంవత్సరాలు గా తీర్పులు వెలువడకపోవడం ఒక విధంగా పి���ిషనర్ కి అన్యాయమే.
For the convenience of passengers, continuation of the following stoppages for the trains on experimental basis with no change in arrival/departure (PTT) timings as per the details mentioned below:
@mncl_tweets@vkgaddam@VivekVenkatswam@drmsecunderabad@SCRailwayIndia మన నాయకులు అడగల్సింది, కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త లైన్స్ రైల్వే నే చేపట్టి పూర్తి చేయాలని.మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టే ముందు సాధ్యాసాధ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మి ప్రపోజల్ కి వాల్యూ వుంటుంది. మా నార్త్ తెలంగాణా రైల్వే ఫోరమ్ తరుపున పూర్తి సహాయసహకారాలు అందిస్తాం.
@mncl_tweets@vkgaddam@VivekVenkatswam@drmsecunderabad@SCRailwayIndia ప్రస్తుత ఎన్డీఏ హయాంలో రైల్వే లైన్ సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వము తో M.O.U కుదుర్చుకోవాలి. 50% భరించాలి. ఇక కొత్త రైళ్లు, స్టాప్ లు అంటే రైల్వే మినిస్టర్ లేదా బోర్డు. రైల్వే GM లకి ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ లేదు.
Congratulations Hon' Sri @bandisanjay_bjp Garu MoS, MP Karimnagar. నిబద్ధత కలిగిన కార్యకర్త కి లభించిన గౌరవం. పదవుల కోసం ఆరటపడకుండ ఇచ్చిన ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఈరోజు భారత ప్రభుత్వం లో కేంద్ర సహయ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మీకు హృయపూర్వక శుభాకాంక్షలు.