రాజకీయాల్లోకి నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అవినీతి పతాక స్థాయికి చేరింది. అదే టీడీపీ పతనానికి కూడా కారణమైంది. ఇప్పుడు @JaiTDP పట్ల ప్రజలు, నాయకులకి అభిమానం లేకపోవడానికి కారణం కూడా @naralokesh తీరే. ఆ పార్టీలో ఉన్నవాళ్లంతా అవకాశవాదులే.
- ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి
#PappuLokesh
#CorruptBabuNaidu
#SkillDevelopmentScam
#SkilledCriminalCBNInJail
#EndofTDP