అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి అరిగోస పడుతున్న నటీ పావలా శ్యామల
▪️ క్షీణిస్తున్న పావలా శ్యామల ఆరోగ్యం
▪️ పావలా శ్యామల కూతురికి కూడా అనారోగ్యం
▪️ సాయం కోసం ఆర్థిస్తున్న పావలా శ్యామల
▪️ అద్దె ఇంట్లో నుంచి అనాథశ్రమంలో
▪️ సీనియర్ నటీ కన్నీటి గాధ..
@pavalashyamala #Tollywood
The celebrations begin a day earlier 🥳
The fireworks at the box office will set off a day earlier 🔥
The records will be hunted down a day earlier 💥
Pushpa Raj's Rule will begin a day earlier ❤🔥
#Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.