ఈ స్వేచ్ఛ గాలి ఊరికే వీచలేదు... ఎందరో వీరులు ఉరికొయ్యలను నవ్వుతూ ముద్దాడి, భారతమాత ఒడిలో నెత్తుటి ముద్దలై ఒరిగిపోతే దక్కిన అమూల్యమైన వరం ఇది! 🇮🇳
కానీ, ఇదే గడ్డపై తింటూ... ఇదే గాలి పీలుస్తూ... దేశానికే వెన్నుపోటు పొడిచే స్వార్థపరులను, స్వదేశీ శత్రువులను చూస్తుంటే గుండె బరువెక్కుతోంది, మనసు రగిలిపోతోంది.
అయినా సరే... ఎంతమంది ద్రోహులున్నా, ఈ నేల మీద నాకున్న అచంచలమైన భక్తి, నా దేశంపై నాకున్న అంతులేని ప్రేమ ముందు ఏ శక్తీ నిలవలేదు! నా దేశమే నా ప్రాణం, నా శ్వాస, నా గర్వం.
ఆ అమరవీరుల పవిత్ర త్యాగాల సాక్షిగా... కన్నీటి వేదనతో కూడిన గర్వంతో నా మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేస్తున్నాను!
నా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳❤️🙏
వందేమాతరం... జై హింద్!
#IndependenceDay
సన్యాసి రూపమే...
సంగీత ప్రియనే...
సింధూర వర్ణమే... స్వామి...
స్వామి స్వామి స్వామి
శరణమయ్యప్పా హరిహర
సుతనవరతనయమ్మా అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala
సన్యాసి రూపమే...
సంగీత ప్రియనే...
సింధూర వర్ణమే... స్వామి...
స్వామి స్వామి స్వామి
శరణమయ్యప్పా హరిహర
సుతనవరతనయమ్మా అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala
Day=8
"తత్వమసి" – నీవు కొండకోనల్లో వెతికే పరంధాముడు ఎక్కడో లేడు.. నీ స్పందనలో, నీ శ్వాసలో నిత్యం ప్రవహించే దివ్య చైతన్యం ఆయనే!
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala
Day=8
"తత్వమసి" – నీవు కొండకోనల్లో వెతికే పరంధాముడు ఎక్కడో లేడు.. నీ స్పందనలో, నీ శ్వాసలో నిత్యం ప్రవహించే దివ్య చైతన్యం ఆయనే!
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala
கார்த்திகை 1
இன்று சபரிமலை ஐயப்பனுக்கு மாலை அணிந்து தன் விரதத்தை தொடங்கியிருக்கும் கன்னிசாமி அவர்களுக்கும் மனமார்ந்த வாழ்த்துக்கள் சுவாமியே சரணம் ஐயப்பா 🙏
Day=5
శత్రువైనా మిత్రుడైనా ప్రతి హృదయమూ ఆ అయ్యప్ప గుడియే.అందుకే మాల ధరించిన క్షణం నుండి జగమంతా నీకు 'స్వామి' రూపమే!
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala
Day=5
శత్రువైనా మిత్రుడైనా ప్రతి హృదయమూ ఆ అయ్యప్ప గుడియే.అందుకే మాల ధరించిన క్షణం నుండి జగమంతా నీకు 'స్వామి' రూపమే!
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
#AyyappaDeeksha#Shabarimala