🚔భువనగిరి పట్టణ & మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్సించిన - ఎస్పి అక్షాన్ష్ యాదవ్ IPS
⚠️విధులకు వస్తూ–వెళ్తూ 🚦రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తు🪖హెల్మెట్ కచ్చితంగా ధరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
#SafeDriving#YadadriPolice
ఈరోజు మోటకొండూరు మండలం లో SI & స్టాఫ్ తరఫున మండలంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు 60 సం. పైబడిన వారికి చేయూత ఇవ్వాలని ఈరోజు PS తరఫున 10 మంది వృద్ధ మహిళలను ఐడెంటిఫై చేసి వారికి నిత్యవసర వస్తువుల్ని ఎసిపి YDD & సిఐ యాదగిరిగుట్ట రూరల్ సార్ గారి ఆధ్వర్యంలో అందజేయ���ం జరిగింది.
సోషల్ మీడియా, ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. అలాగే తెలియని వ్యక్తులకు మీ సమాచారం కూడా ఇవ్వకండి. వారికి వ్యక్తిగత వివరాలు చెప్పకండి.
#telanganapolice
మీరు సంపాదించే ప్రతి రూపాయి అమూల్యమైనది. అలాంటిది అపరిచితుల మాటలు నమ్మి వాటిని తెలియని యాప్స్, వెబ్సైట్లలో ఇన్వెస్ట్ చేయొద్దు. సులభంగా సంపాదించాలనే అత్యాశ మిమ్మల్ని ఇబ��బందులకు గురిచేస్తుందని గుర్తుంచుకోండి.
#telanganapolice
As per the instructions of kind CP sir, in view of National Unity Day on the occasion of 150th Birth anniversary of Sardar Vallabhai Patel in this run ZPHS Motakondur students and PS staff participated sir.
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో డీజీపీ శివధర్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ADGP (L&O) మహేష్ భగవత్ IPS, సీపీ సజ్జనార్, సందీప్ శాండిల్య, ప్రముఖ సినీనటుడు చిరంజీవి పాల్గొన్నారు.
#telanganapolice#RunForUnity
🇮🇳 Run for Unity – Hyderabad!
Hyderabad proudly celebrated Sardar Vallabhbhai Patel’s 150th Jayanti with a massive ‘Run for Unity’ at People’s Plaza, Necklace Road, where over 10,000 citizens participated. 🎉
Honoured by the presence of Shri. Chiranjeevi(@KChiruTweets) garu and DGP Shri. B. Shivdhar Reddy, IPS(@TelanganaDGP) garu, who inspired the youth on national integration and public safety. 🙏🌟
Hyderabad City Police reiterates its commitment to unity, safety, and community well-being. 👮♀️🤝
💬 “Unity is our strength. Security is our responsibility.” 💪🛡️
#RunForUnity #Hyderabad #Unity #NationalIntegration #Safety #Youth #HyderabadCityPolice #SardarPatel150
ఇన్వెస్ట్మెంట్ చేసేముందు ఆలోచించండి. అపరిచితుల మాటలను నమ్మి అస్సలు పెట్టుబడులు పెట్టొద్దు. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ క్లిక్ చేయొద్దు. అత్యాశతో కాకుండా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం తెలి��ైన పని అని గుర్తుంచుకోండి.
#telanganapolice
ప్రముఖుల వీడియోలను #deepfake చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ���ందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.
స్పామ్ కాల్స్ రాకుండా మీకు మీరే చర్యలు తీసుకోండి. స్పామ్ కాల్స్‌ను సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇలాంటి కాల్స్‌ను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించొద్దు.
#telanganapolice#SpamCalls
త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా వారికి వినమ్ర నివాళి.
#PoliceCommemorationDay#telanganapolice
విపత్కర పరిస్థితుల్లో 100కు డయల్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీకు సాయం చేస్తారు. ఎలాంటి ఆపద, అత్యవసర పరిస్థితుల్లో అయినా పోలీసులు మీకు అండగా ఉంటారని గుర్తుంచుకోండి.
#telanganapolice#Dail100
Wearing a helmet isn’t just about following rules, it’s about valuing life and showing responsibility.
Be smart, be safe, and protect yourself and your loved ones every ride.
Safety is style, and smart riders always gear up first!
#WearHelmet#RoadSafety#TelanganaPolice