Beautiful Beautiful Beautiful… #Deewana@HarshithReddyM@smehaaofficial@SreeSangishetty . Don’t miss this film. And don’t say that TFI don’t make content rich films they did #Deewana . Don’t make this film underrated later days. Will give away free tickets(from my own expense) from my end to get this film watched by somebody more.
"సినిమాలో డ్రామా పండించటం తెలిసిన స్టేజ్ డ్రామా రచయిత-గణేష్ పాత్రో"
దర్శకుడు కె.బాలచందర్ తో అతిసన్నిహితంగా మెలిగిన తెలుగు వ్యక్తి ఎవరంటే మాటల రచయిత గణేష్ పాత్రో అనే చెప్పాలి.వారిద్దరి ప్రయాణం "మరోచరిత్ర"తో మొదలయింది.
ఆతర్వాత బాలచందర్ అన్ని సినిమాలకు వెన్నంటి ఉన్నారు గణేష్ పాత్రో.నిజానికి సినిమాల్లోకి రాకముందు ఆయన నాటక రచయిత.ఎక్కడో పార్వతీపురంలో పుట్టిన గణేష్ పాత్రో
ఒక తమిళ దర్శకుడి కుడిభుజంగా మారిన క్రమం అబ్బురపరిచేదే..బాలచందర్ సొంత బ్యానర్ కవితాలయలో వర్కింగ్ పార్టనర్ లాంటివారాయన.
ఆయన కోడిరామకృష్ణ సినిమాలకు కూడా పనిచేశారు.మరో విచిత్రమేమిటంటే పార్వతీపురంలో పుట్టిన మరో సినీరచయిత గొల్లపూడి మారుతీరావు.
వీరిద్దరూ కలిసి పనిచేసిన సందర్భాలు కలిసిమెలిసి తిరిగిన సమయాలు కానరావు..పార్వతీపురంలో పుట్టిన మరో ఇద్దరు గొప్ప రచయితలు ఏ.ఎన్.జగన్నాధశర్మ, వోలేటి శ్రీనివాసభాను @jagannadhasharm
గణేష్ పాత్రో గొప్పదనమంతా సినిమాల్లో సన్నివేశాల్లో మంచి డ్రామా పండించగల నేర్పు ఆయన సొంతం.అందుకే గుప్పెడుమనసు లాంటి డబ్బింగ్ సినిమా కూడా తెలుగు నేటివిటీతో ఉంటుంది.
ఆయన రాసి పేరుతెచ్చుకున్న ఇతరసినిమాలలో
స్వాతి(1984), సీతారామయ్యగారి మనవరాలు(1991)
మయూరి(1984)మొదలైనవి ఉంటే
కోడిరామకృష్ణ తీసిన మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముక్కుపుడక, తలంబ్రాలు, ఆహుతి వంటివి ఎన్నో ఉన్నాయి..
ఆయన కథ మాటలు రాసిన చివరి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013).దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చిపెట్టింది..నిజానికి ఇదే శ్రీకాంత్ అడ్డాల, ఆయన(గణేష్ పాత్రో) లేకుండా తీసిన బ్రహ్మోత్సవం(2016) బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయింది..
సినిమాకు దర్శకుడెంత ప్రాణమో, రచయిత కూడా అంతే ముఖ్యమని ఈ ఉదంతం చెబుతుంది..
గణేష్ పాత్రో గారి ఇంటర్వూలు తగినంతగా యూట్యూబ్ లో లేవనిపిస్తుంది..
ఇవాళ ఆయన జయంతి..
1965లో జన్మించిన గణేష్ పాత్రో 2015లో నిష్క్రమించారు..ఉండుంటే శ్రీకాంత్ అడ్డాల మరికొన్ని మంచి సినిమాలు తీసేవాడు..గణేష్ పాత్రో ని అంతగా ప్రేమించిన దర్శకుడతను..
@jraju008@27stories_@meetelugabbayi@chandurodu
ఏపీ ఓటర్లకు గమనిక.. ఇంటి నుంచే ఎన్యూమరేషన్ ఇలా(VIDEO)
AP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ వివరాలను ధ్రువీకరించుకోవడానికి BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వెల్లడించారు.
'https://t.co/8Ynfhj5XRy 3 EPIC నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ eSign ద్వారా సురక్షితంగా ఫారమ్‌ను సబ్మిట్ చేయండి' అని తెలిపారు.
Everything about #Toystory5 is BEAUTIFUL. ❤️ @DisneyStudios gets the heart at right place in Toystory franchise every time. This one is pure love and the character arcs will make your eye teary. Heartwarming movie to make your kid think beyond their imagination and make them think every thing (even toys) holds a place in this universe. Make your kids watch this.
#Cocktail2 is a concept from 80’s which made up of genz dialogues to suit up. Strong performances from the lead is only saving grace. And I don’t know why @shahidkapoor did prolonged cameo in this. Until climax he doesn’t have any notable dialogues & nothing to act but to stand as a set property.
🍿 Food Safety Inspection Drive | 2/3
Restaurant Name: Cinepolis
📍 LULU Mall
📅 19.06.2026
As part of regular food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected Cinepolis, LULU Mall.
✅ Good Practices Observed
• Food handlers using hairnets and aprons
• Expiry and use-by dates properly maintained
• Medical fitness, pest control, and water testing records available
• FOSTAC-certified Food Safety Supervisors deployed
• Proper segregation of veg and non-veg items
• Hot water sanitation of utensils being followed
• No pest infestation observed
⚠️ Observations
• Dustbins found without lids
• Boiled pasta stored in a freezer was discarded on the spot
• Used cooking oil TPC level recorded at 21.5
• Open frozen food products were not properly sealed before storage
• Cola dispensing counter required improved housekeeping
🛠️ Action Taken
• Boiled pasta discarded immediately
• Instructions issued to maintain proper food storage practices
• Directions given to improve cleanliness of the dispensing area and avoid storing cooked food in freezers for next-day use
📋 Hygiene Assessment
🏆 111/116 Marks (94%)
👏 The establishment demonstrated a high level of compliance with food safety standards, while minor observations were communicated for immediate corrective action.
Safe Food. Better Hygiene. Healthier Cyberabad.
#FoodSafety #FoodInspection #Cinepolis #LULUMall #PublicHealth #SafeFood #CyberabadMunicipalCorporation #FoodSafetyFirst #TeamCMC
@jayesh_ranjan@CEO_Telangana@TelanganaCS@TelanganaCMO@IPRTelangana@CMC_Offcl@HiHyderabad@ZC_SLP@ZC_Kukatpally1@zcquthbullapur@GummallaSrijana